• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టీ20డబ్ల్యుసి

IND vs BAN: నేడే మహిళల రెండో టీ20.. బంగ్లాదేశ్‌తో ఢీకొట్టనున్న భారత్‌

టీ20 సిరీస్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మహిళా జట్టు తలపడనుంది.

July 11, 2023 / 12:01 PM IST

BCCI : క్రికెట్‌లో కొత్త రూల్.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ!

క్రికెట్‌లోకి బీసీసీఐ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో ఆ రూల్ అమలు కానున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

July 9, 2023 / 07:40 PM IST

Cricket: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్..జట్టును ప్రకటించిన బీసీసీఐ

టీమిండియా ఆగస్టులో వెస్టిండీస్‌తో తలపడనుంది. టీ20 సిరీస్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

July 5, 2023 / 10:16 PM IST

Siraj New Home:సిరాజ్ కొత్త ఇంటికి కోహ్లి అండ్ టీమ్, సందడి

హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లో క్రికెటర్ సిరాజ్ కొత్త ఇల్లు నిర్మించాడు. ఇంటికి రావాలని కోరగా.. జట్టు సభ్యులు అంతా వచ్చారు. కోహ్లి, డుప్లెసిస్ తదితరులు రాగా.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.

May 16, 2023 / 01:14 PM IST

GT vs SRH:సన్ రైజర్స్ కి ఇది అలవాటే, గుజరాత్ చేతిలో చిత్తు..!

గుజరాత్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

May 16, 2023 / 07:43 AM IST

Sunil Gavaskar: ఫ్రాంచైజీని వెతుక్కుంటాడు కానీ..

మన్ దీప్ సింగ్ ప్రతిసారి ఏదో ఒక ప్రాంచైజీని వెతుక్కుంటాడని, కానీ ఆటలో రాణించలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు సునీల్ గవాస్కర్.

April 7, 2023 / 01:59 PM IST

IPL 2023 : మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సంబురం..

హైదరాబాద్‌లో(Hyderabad) ఐపీఎల్‌ సంబురం మొదలుకానున్నది. క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్‌(Uppal)లో జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానం చుట్టూ పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 340 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

April 2, 2023 / 09:17 AM IST

IPL 2023 : మొహాలీలో వర్షం… DL పద్ధతిలో పంజాబ్ కింగ్స్ విజయం

మొహాలీలో (Mohali) భారీ వర్షం కురవడంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మ్యాచ్ నిలిచిపోయింది. పంజాబ్ కింగ్స్‌కి మొదటి మ్యాచ్‌లో విజయం వరించింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్(Duckworth Lewis) విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. అనంతరం, లక్ష్యఛేదనలో కోల్ కతా (Kolkata) 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అం...

April 1, 2023 / 08:38 PM IST

Wpl : ఆఖరి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుకు ఓటమే

భారత్ లో ఐపీఎల్ (IPL) తరహాలో అమ్మాయిల క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ (Wpl) ను ఈ ఏడాది ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 4న ప్రారంభమైన ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్ టోర్నీ ఆరంభం నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు చివరి లీగ్ మ్యాచ్ లోనూ దారుణంగా ఆడింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడింది.

March 21, 2023 / 09:07 PM IST

Jasprit Bumrah: టీమిండియా ఫ్యాన్స్‌కు షాక్.. సర్జరీ చేయించుకోనున్న మరో ప్లేయర్

టీమిండియా(Team India) ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. గత టీ20(T20) సమయంలో దీపక్ చాహర్(Deepak Chahar) గాయం కారణంగా ఐపిఎల్(IPL)కు దూరం అయ్యాడు. ఆసియా కప్(Asia cup) సమయంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా గాయాలపాలవ్వడంతో ఆసియా కప్ కు దూరం కావాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు బుమ్రా(Bumrah) కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నాడు. టీమిండియా పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు ...

March 5, 2023 / 03:54 PM IST

WPL : మహిళల ప్రీమియర్ ఆరంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బోణీ

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మ్యాచ్ అదిరింది. పరుగుల వరద పారింది. దీంతో పాటే వికెట్ల మోత కూడా మోగింది. అయితే ఇదంతా చేసింది ముంబయి ఇండియన్సే (Mumbai indians) మెన్స్ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన టీమ్ గా ఉన్న ముంబయి. మహిళల లీగ్ ఆరంభ మ్యాచ్ లోనూ తన అధిపత్యాన్ని చూపించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సేన (Harmanpreet).. బెత్‌ మూనీ కెప్టెన్సీలోని గుజరాత్‌ జెయింట్స్‌ను (Gujarat Giants) చిత్తు...

March 5, 2023 / 08:29 AM IST

Wpl : ముంబయిలో అట్టహాసంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవం

మహిళల ప్రీమియర్ లీగ్ (Wpl) పోటీలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీవై పాటిల్(Dy patel)స్టేడియంలోజరిగిన ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ తారలు కియారా అద్వానీ,(Kiara Advani) కృతి సనన్ (Kriti Sanon) తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. బిజిలీ, పరమ సుందరి వంటి హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసి క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించారు.

March 4, 2023 / 07:49 PM IST

T20: టీ20లో చెత్త రికార్డు..10 రన్స్‌కే ఆలౌట్

టీ20 క్రికెట్(T20 Cricket) అంటే పరుగుల వర్షం కురవాలి. సిక్సుల మోత మోగాలి. ఫోర్లతో దద్దరిల్లిపోవాలి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టే టీ20(T20) క్రికెట్ ను ఎక్కువ మంది చూడ్డానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. టీ20లోనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఓ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

February 28, 2023 / 10:05 AM IST

Womens T20 WC : మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్‌గా ఆస్ట్రేలియా

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్(Womens T20 WC)లో మరోసారి ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి టీ20 వరల్డ్ కప్(Womens T20 WC) ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. కేప్ టౌన్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా(South aFrica)పై 19 రన్స్ తేడాతో ఆసీస్ విజయం(Australia Victory) సాధించింది.

February 26, 2023 / 10:00 PM IST

T20 World Cup : నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరం

ప్రపంచ కప్ (World Cup) ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia) నేడు సౌతాఫ్రికా(South Africa) తో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ లో ఆస్టేలియా అత్యంత విజయవంతమైన జట్టు. దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అందువల్ల, రెండు జట్లు ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఢీకొంటాయి.

February 26, 2023 / 08:37 AM IST