బంగ్లాదేశ్తో రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నవిషయం తెలిసిందే. స్వదేశంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఫీల్డింగ్ ఎంచుకోవడం 9ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నిర్ణయం తీసుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచారు. కాగా, చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.