Virat Kohli: కోహ్లీకి లిప్ కిస్ ఇచ్చిన అమ్మాయి..నిజం తెలిసి షాకైన ఫ్యాన్స్
టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పట్ల ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో వైరల్(Video Viral) అవుతోంది. ఓ యువతి విరాట్ కోహ్లీని ముద్దుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు.
టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పట్ల ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. తాను ఎక్కడికెళ్లినా కూడా ఫ్యాన్స్ గుమిగూడి సెల్ఫోలు, ఆటోగ్రాఫ్ ల కోసం పోటీ పడతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ఏదోక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో వైరల్(Video Viral) అవుతోంది. ఓ యువతి విరాట్ కోహ్లీని ముద్దుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్(Fans) షాక్ అవుతున్నారు. వీడియోపై ఫన్నీ కామెంట్స్(Funny Comments) పెడుతున్నారు.
నెట్టింట సందడి చేస్తున్న వీడియోలో విరాట్ కోహ్లీ(Virat Kohli) అభిమాని అయిన ఓ మహిళ కోహ్లీ విగ్రహాన్ని ముద్దు పెట్టుకుంది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ లో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహాన్ని ఆ యువతి ముద్దుపెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. దీనిని ఆమె ఫ్రెండ్స్ వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ(Virat Kohli) అంటే విపరీతంగా ఇష్టపడే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియో చూసిన కొందరు ఫన్నీ మీమ్స్(Funny mems) పెడుతున్నారు. విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ లో భారత్ జట్టు ముందంజలో ఉంది. రెండు మ్యాచ్ లు జరగ్గా రెండింటిలోనూ భారత్ విజయం(Team India win) సాధించింది. మార్చి 1వ తేది నుంచి ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ(Virat Kohli) మైనపు విగ్రహానికి ఆ యువతి లిప్ కిస్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral video) అవుతోంది. దీనిపై అభిమానులు ఫన్నీగా కామెంట్స్(Funny Comments) చేస్తున్నారు.