అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ 9వ సీజన్ అక్టోబర్ ఏడు నుంచి మొదలుకానుంది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. బెంగళూరు, పూణే,హైదరాబాద్ మూడు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. అభిమానులు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్స్టార్లో ఈ పోటీలను లైవ్ లో చూడవచ్చు. మషల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో Vivo ప్రో కబడ్డీ లీగ్ నిర్వాహకులు మొదటి షెడ్యూల్ను ప్రకటించారు. మొదటి రోజు దబాంగ్ ఢిల్లీ వర్సెస్ యూ ముంబా.. బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ సీజన్ లో పాల్గొనే జట్లు
బెంగాల్ వారియర్స్
బెంగళూరు బుల్స్
దబాంగ్ ఢిల్లీ
గుజరాత్ జెయింట్స్
హర్యానా స్టీలర్స్
జైపూర్ పింక్ పాంథర్స్
పాట్నా పైరేట్స్
పుణెరి పల్టన్
తమిళ్ తలైవాస్
తెలుగు టైటాన్స్
యూ ముంబా
యూపీ యోధాస్
9వ సీజన్ మ్యాచుల షెడ్యూల్(schedule)
అక్టోబర్ 7 – దబాంగ్ ఢిల్లీ vs యు ముంబా – 7:30 PM అక్టోబర్ 7 – బెంగళూరు బుల్స్ vs తెలుగు టైటాన్స్ – 8:30 PM అక్టోబర్ 7 – జైపూర్ పింక్ పాంథర్స్ vs UP యోధాస్ – 9:30 PM అక్టోబర్ 8 – పాట్నా పైరేట్స్ vs పుణెరి పల్టాన్ – 7:30 PM అక్టోబర్ 8 – గుజరాత్ జెయింట్స్ vs తమిళ్ తలైవాస్ – 8:30 PM అక్టోబర్ 8 – బెంగాల్ వారియర్స్ vs హర్యానా స్టీలర్స్ – 9:30 PM అక్టోబర్ 9 – జైపూర్ పింక్ పాంథర్స్ vs పాట్నా పైరేట్స్ – 7:30 PM అక్టోబర్ 9 – తెలుగు టైటాన్స్ vs బెంగాల్ వారియర్స్ – 8:30 PM అక్టోబర్ 9 – పుణేరి పల్టాన్ vs బెంగళూరు బుల్స్ – 9:30 PM అక్టోబర్ 10 – యూ ముంబా vs యూపీ యోధాస్ – 7:30 PM అక్టోబర్ 10 – దబాంగ్ ఢిల్లీ vs గుజరాత్ జెయింట్స్ – 8:30 PM అక్టోబర్ 11 – హర్యానా స్టీలర్స్ vs తమిళ్ తలైవాస్ – 7:30 PM అక్టోబర్ 11 – పాట్నా పైరేట్స్ vs తెలుగు టైటాన్స్ – 8:30 PM అక్టోబర్ 12 – బెంగళూరు బుల్స్ vs బెంగాల్ వారియర్స్ – 7:30 PM అక్టోబర్ 12 – యూపీ యోధాస్ vs దబాంగ్ ఢిల్లీ – 8:30 PM అక్టోబర్ 14 – తమిళ్ తలైవాస్ vs యూ ముంబా – 7:30 PM అక్టోబర్ 14 – హర్యానా స్టీలర్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ – 8:30 PM అక్టోబర్ 14 – గుజరాత్ జెయింట్స్ vs పుణెరి పల్టాన్ – 9:30 PM అక్టోబర్ 15 – జైపూర్ పింక్ పాంథర్స్ vs గుజరాత్ జెయింట్స్ – 7:30 PM అక్టోబర్ 15 – తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ – 8:30 PM అక్టోబర్ 15 – బెంగాల్ వారియర్స్ vs పాట్నా పైరేట్స్ – 9:30 PM అక్టోబర్ 16 – పుణెరి పల్టాన్ vs యూ ముంబా – 7:30 PM అక్టోబర్ 16 – యూపీ యోధాస్ vs బెంగళూరు బుల్స్ – 8:30 PM
అక్టోబర్ 17 – తమిళ్ తలైవాస్ vs పాట్నా పైరేట్స్ – 7:30 PM అక్టోబర్ 17 – దబాంగ్ ఢిల్లీ vs హర్యానా స్టీలర్స్ – 8:30 PM అక్టోబర్ 18 – బెంగాల్ వారియర్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ – 7:30 PM అక్టోబర్ 18 – తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టాన్ – 8:30 PM అక్టోబర్ 19 – గుజరాత్ జెయింట్స్ vs యూపీ యోధాస్ – 7:30 PM అక్టోబర్ 19 – బెంగళూరు బుల్స్ vs తమిళ్ తలైవాస్ – 8:30 PM అక్టోబర్ 21 – యూ ముంబా vs హర్యానా స్టీలర్స్ – 7:30 PM అక్టోబర్ 21 – పుణెరి పల్టాన్ vs బెంగాల్ వారియర్స్ – 8:30 PM అక్టోబర్ 21 – పాట్నా పైరేట్స్ vs దబాంగ్ ఢిల్లీ – 9:30 PM అక్టోబర్ 22 – యూ ముంబా vs బెంగళూరు బుల్స్ – 7:30 PM అక్టోబర్ 22 – జైపూర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్ – 8:30 PM అక్టోబర్ 22 – హర్యానా స్టీలర్స్ vs గుజరాత్ జెయింట్స్ – 9:30 PM అక్టోబర్ 23 – బెంగళూరు బుల్స్ vs పాట్నా పైరేట్స్ – 7:30 PM అక్టోబర్ 23 – యూపీ యోధాస్ vs తమిళ్ తలైవాస్ – 8:30 PM అక్టోబర్ 25 – పుణెరి పల్టాన్ vs జైపూర్ పింక్ పాంథర్స్ – 7:30 PM అక్టోబర్ 25 – తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్ – 8:30 PM అక్టోబర్ 26 – గుజరాత్ జెయింట్స్ vs యూ ముంబా – 7:30 PM అక్టోబర్ 26 – దబాంగ్ ఢిల్లీ vs బెంగాల్ వారియర్స్ – 8:30 PM అక్టోబర్ 28 – తమిళ్ తలైవాస్ vs జైపూర్ పింక్ పాంథర్స్ – 7:30 PM అక్టోబర్ 28 – హర్యానా స్టీలర్స్ vs పుణెరి పల్టాన్ – 8:30 PM అక్టోబర్ 28 – పాట్నా పైరేట్స్ vs యూపీ యోధాస్ – 9:30 PM అక్టోబర్ 29 – బెంగళూరు బుల్స్ vs దబాంగ్ ఢిల్లీ – 7:30 PM అక్టోబర్ 29 – తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్ – 8:30 PM అక్టోబర్ 29 – బెంగాల్ వారియర్స్ vs యూ ముంబా – 9:30 PM అక్టోబర్ 30 – జైపూర్ పింక్ పాంథర్స్ vs బెంగళూరు బుల్స్ – 7:30 PM అక్టోబర్ 30 – తమిళ్ తలైవాస్ vs దబాంగ్ ఢిల్లీ – 8:30 PM అక్టోబర్ 31 – గుజరాత్ జెయింట్స్ vs పాట్నా పైరేట్స్ – 7:30 PM అక్టోబర్ 31 – యూపీ యోధాస్ vs తెలుగు టైటాన్స్ – 8:30 PM నవంబర్ 1 – పుణెరి పల్టాన్ vs దబాంగ్ ఢిల్లీ – 7:30 PM నవంబర్ 1 – హర్యానా స్టీలర్స్ vs బెంగళూరు బుల్స్ – 8:30 PM నవంబర్ 2 – యూ ముంబా vs తెలుగు టైటాన్స్ – 7:30 PM నవంబర్ 2 – బెంగాల్ వారియర్స్ vs తమిళ్ తలైవాస్ – 8:30 PM నవంబర్ 4 – పాట్నా పైరేట్స్ vs యూ ముంబా – 7:30 PM నవంబర్ 4 – దబాంగ్ ఢిల్లీ vs జైపూర్ పింక్ పాంథర్స్ – 8:30 PM నవంబర్ 4 – యూపీ యోధాస్ vs పుణెరి పల్టాన్ – 9:30 PM నవంబర్ 5 – గుజరాత్ జెయింట్స్ vs బెంగాల్ వారియర్స్ – 7:30 PM నవంబర్ 5 – తమిళ్ తలైవాస్ vs తెలుగు టైటాన్స్ – 8:30 PM నవంబర్ 5 – హర్యానా స్టీలర్స్ vs యూపీ యోధాస్ – 9:30 PM నవంబర్ 6 – బెంగళూరు బుల్స్ vs గుజరాత్ జెయింట్స్ – 7:30 PM నవంబర్ 6 – పుణెరి పల్టాన్ vs తమిళ్ తలైవాస్ – 8:30 PM నవంబర్ 7 – యూ ముంబా vs జైపూర్ పింక్ పాంథర్స్ – 7:30 PM నవంబర్ 7 – పాట్నా పైరేట్స్ vs హర్యానా స్టీలర్స్ – 8:30 PM నవంబర్ 8 – బెంగాల్ వారియర్స్ vs యూపీ యోధాస్ – 7:30 PM
గత సీజన్లలో విజయం సాధించిన జట్లు
సీజన్ 1 – విన్నర్ – జైపూర్ పింక్ పాంథర్స్, రన్నర్ – యూ ముంబా సీజన్ 2 – విన్నర్ – యూ ముంబా, రన్నర్ – బెంగళూరు బుల్స్ సీజన్ 3 – విన్నర్ – పాట్నా పైరేట్స్, రన్నర్ – యూ ముంబా సీజన్ 4 – విన్నర్ – పాట్నా పైరేట్స్, రన్నర్ – జైపూర్ పింక్ పాంథర్స్ సీజన్ 5 – విన్నర్ – పాట్నా పైరేట్స్, రన్నర్ – గుజరాత్ జెయింట్స్ సీజన్ 6 – విన్నర్ – బెంగళూరు బుల్స్, రన్నర్ – గుజరాత్ జెయింట్స్ సీజన్ 7 – విన్నర్ – బెంగాల్ వారియర్స్, రన్నర్ – దబాంగ్ ఢిల్లీ సీజన్ 8 – విన్నర్ – దబాంగ్ ఢిల్లీ, రన్నర్ – పాట్నా పైరేట్స్ సీజన్ 9 – తేలాల్సి ఉంది
ఇప్పటివరకు పాట్నా పైరేట్స్ అత్యధికంగా మూడు సార్లు టైటిల్ గెల్చుకుని, ఒకసారి రన్నర్ గా నిలిచింది. ఇక జైపూర్ పింక్ పాంథర్స్, యూ ముంబా, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ జట్లు ఒక్కోసారి విజయం సాధించాయి. గుజరాత్ జెయింట్స్ రెండు సార్లు ఫైనల్ చేరి ఓడిపోయింది. మరోవైపు తెలుగు టైటాన్స్ జట్టు ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోలేకపోయింది.