మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా నవీ ముంబై వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ అలిసా హీలీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Tags :