రెండు రోజులపాటు సాగిన మెగా ఐపీఎల్ వేలం ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 8 మందిని జట్లు ఆర్టీఎం చేసుకున్నాయి. అన్ని జట్లు కలిపి మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి.
Tags :