పాన్ కార్డు ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు 2.Oతో డిజిటల్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. పేపర్‌లెస్, ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డు రానున్నట్లు తెలిపింది.