IPL 2025 మెగా వేలంలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌కు నిరాశ ఎదురైంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. అలాగే, టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, మయాంగ్ అగర్వాల్, పీయూష్ చావ్లా, డేవిడ్ వార్నర్, ప్రిటోరియస్, బ్రెండన్ మెక్ముల్లన్, లుంగి ఎంగిడి, మైకేల్ బ్రాస్‌వెల్, స్టీవ్ స్మిత్‌కు నిరాశ ఎదురైంది.