భారత్- విండీస్ రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 318/2తో టీమిండియా మ్యాచ్ ప్రారంభించింది. అయితే యశస్వీ జైశ్వాల్ 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్(25), నితీశ్ కుమార్ రెడ్డి(4) ఉన్నారు.
Tags :