ఆసియా కప్ సమయంలో గాయంతో క్రికెట్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆమెతో జలకాలడుతున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. సెర్చియన్ నటి నటాసా స్టాంకోవిక్ నుంచి విడిపోయాక హార్దిక్ మహికతో ఉంటున్న సంగతి తెలిసిందే. వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.