యాషెస్ 3వ టెస్టులో AUS భారీ ఆధిక్యం దిశగా ఆడుతోంది. 2వ ఇన్నింగ్స్లో 40 ఓవర్లకు 169/4 స్కోర్ చేసిన ఆ జట్టు.. ENGపై 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్యారీ(8), హెడ్(89) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే ENG తొలి 2 టెస్టులు ఓడిన నేపథ్యంలో.. ఇప్పుడు బౌలర్లు రాణించకుంటే సిరీస్ ప్రమాదంలో పడుతుంది. కాగా తొలి ఇన్నింగ్స్లో AUS 371, ENG 286 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.