హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా చరిత్రలోనే ఘోర పరాజయాలను చవిచూసింది. గంభీర్ కోచ్‌గా భారత్.. గత 27 ఏళ్లలో తొలిసారి శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోయింది. నిన్న కివీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఓడిపోయి 12 ఏళ్ల తర్వాత భారత్ స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు అతడిపై విమర్శలు చేస్తున్నారు.