SKLM: విశాఖలో ఓ ప్రైవేట్ హోటల్లో సన్మాన సభ కార్యక్రమానికి ఎచ్చెర్ల MLA ఎన్ ఈశ్వరరావు శనివారం రాత్రి హాజరయ్యారు. అనంతరం ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన అనకాపల్లి MP సీఎం రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు.