AP: దేశానికి సుపరిపాలన అందించటమే బీజేపీ లక్ష్యమని పార్టీ రాష్ట్రాధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.12,500కోట్ల నిధులు కేటాయించారు. అమరావతి, పోలవరం, రైల్వే లైన్ సహా అనేక అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోంది.