• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

సోము వీర్రాజును పట్టించుకోని కేటీఆర్, తెలంగాణ నేతలు!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తెలంగాణ నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్నట్లుగా లేదు. ఆయన చేసిన విమర్శలను తెలంగాణ అధికార పార్టీ నేతలు లైట్‌గా తీసుకుంటున్నారు. తెలంగాణలో అధ్యక్షుడి నుండి మొదలు అందరు నేతలు చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ప్రజాకర్షణ కలిగిన వారు. కానీ ఏపీలో బీజేపీకి సరైన నాయకుడు లేడని, కనీసం అధ్యక్షుడిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవంటున్నారు. అయినప్పటికీ...

December 28, 2022 / 07:02 PM IST

టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి?

తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఛైర్మన్ గా  ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. భూమనకు ఆ పదవి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమన ఈ బాధ్యతలను… సంక్రాంతి తర్వాత స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే… ఇప్పటి నుంచే ఆయన పార్టీ నేతలకు మా...

December 28, 2022 / 05:03 PM IST

సీనియర్లకు నో టిక్కెట్ , అప్పటి స్ట్రాటెజీతో చంద్రబాబు ప్లాన్

2019లో వివిధ కారణాలతో ఓటమి నేపథ్యంలో 2024లో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారా? 1999 నాటి ప్రయోగాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? పాతిక సంవత్సరాల క్రితం నాటి స్ట్రాటెజీతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అవసరమైతే పాతతరం నాయకులకు, రెండు లేదా అంతకుమించిసార్లు ఓడిపోయిన నేతలకు, ప్రజల్లో మమేకం కాని వారికి ఎలాంటి మొహమాటం ...

December 28, 2022 / 04:23 PM IST

జగన్ పార్టీకి తలనొప్పి, నెల్లూరు వైసీపీలో విబేధాలు

ప్రతిపక్ష టీడీపీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా నెల్లూరు వైసీపీలో విభేదాలు ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. రూప్ కుమార్ ఎమ్మెల్యే అనిల్‌కు బాబాయ్ అవుతారు. అయినప్పటికీ వారి మధ్య పొసగడం లేదు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని రూప్ కుమార్ అనుచరుడి భవనం...

December 28, 2022 / 04:17 PM IST

నిన్న నితీష్.. నేడు కేసీఆర్: పక్కా వ్యూహంతో బీజేపీ మీటింగ్స్

సరిగ్గా నెల రోజుల క్రితం బీజేపీ పార్లమెంటరీ విస్తారక్ సమావేశం బీహార్‌లో జరిగింది. ముఖ్యమంత్రి, జనతా దళ్ అధినేత నితీష్ కుమార్‌పై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. యాంటీ బీజేపీ ఫోర్స్‌కు నితీష్ కీలక నేతగా ఉండటంతో టార్గెట్ చేసింది. ఇప్పుడు మళ్లీ నెల రోజుల తర్వాత పార్లమెంటరీ విస్తారక్ సమావేశాన్ని బుధ, గురువారాలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి, కర్నాటక,...

December 28, 2022 / 04:12 PM IST

రాహుల్ గాంధీని రాముడుతో పోల్చిన కాంగ్రెస్ నేత.. బీజేపీ రియాక్షన్..!

రాహుల్ గాంధీ జోడో  యాత్ర  కొనసాగుతోంది. ఆయన జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది.  ఆయన యాత్రకు కాంగ్రెస్ నేతలు, ప్రజలతో పాటు సెలబ్రెటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత స‌ల్మాన్ ఖుర్షీద్ శ్రీరాముడితో పోల్చారు. రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చ‌డంతో బీజేపీ నేత‌లు పైర్ అవుతున్నారు. హిందూవుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేవిధంగా స‌ల్మాన్ ఖుర్షీద్ వ్య‌వ‌హ‌రించాల‌...

December 28, 2022 / 04:06 PM IST

పవన్ కళ్యాణ్ వస్తేనే బయటకు వచ్చే మంత్రి పవన్ కళ్యాణ్ మీద పెట్టే శ్రద్ధ అక్కడ పెడితే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ…. సినిమా ద్వారా ప్రేక్షకులను, అభిమానులను అలరించిన ఈ నటసింహం ఇప్పుడు ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ టాకీ షో హోస్ట్‌గా అదరగొడుతున్నారు. ఈ షోకు వచ్చే సెలబ్రిటీలపై తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ, వారి నుండి సమాధానం రాబట్టే ప్రయత్నం చేయడంతో పాటు, ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. పర్సనల్, రాజకీయం.. ఇలా అన్నింటిని సృషిస్తున్నారు. ఆహా-అన్‌స్టాపబుల్ సీజన్ 1 అందరి మన్ననలు చూ...

December 28, 2022 / 03:56 PM IST

జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై తేల్చేసిన టీజీ!

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార వైసీపీ నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. 2024లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, తమకు ఎవరితో పొత్తు అవసరంలేదని చెబుతూనే, ప్రతిపక్షాలు మాత్రం గెలిచే సత్తాలేక పొత్తుకు సిద్ధపడ్డాయని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎలా పోటీ చేసినా, తమకు 175 స్థానాలు ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయ...

December 28, 2022 / 03:37 PM IST

రేవంత్ రెడ్డి కొత్త పార్టీపై వీహెచ్ రియాక్షన్ ఇదే…!

తెలంగాణ పీసీసీ అధక్యుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెడుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయడం మొదలుపెట్టారో… అప్పుడే… రేవంత్ కొత్త పార్టీ పెడుతున్నాడంటూ వార్తలు రావడం మొదలైంది.  ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్’ పేరుతో ఇప్పటికే ఈసీ వద్ద పార్టీని రిజిస్టర్ చేయించారని కూడా వార్తలు వచ్చ...

December 27, 2022 / 10:42 PM IST

యనమల దుర్మార్గుడు: దాడిశెట్టి రాజా

మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడుపై మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. యనమల చాలా దుర్మార్గుడు అన్నారు. అతని పరిపాలనలో 35 మందిని చంపాడని ఆరోపించారు. ఆరేళ్ల క్రితం జరిగిన తుని రైలు దగ్ధం కేసులో ప్రజలకు నరకం చూపాడన్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే అతనిని, అతని తమ్ముడ్ని ప్రజలు మూడుసార్లు తిప్పికొట్టారన్నారు. 2016లో కాపు రిజర్వేషన్లకు సంబంధి...

December 28, 2022 / 12:41 PM IST

పరిటాల సునీత కాళ్లు మొక్కిన వైసీపీ కార్యకర్త..!

రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడూ ఒకే పార్టీలో ఉండిపోరు. ఏ పార్టీలో ఉంటే తమకు ప్రయోజనం చేకూరుతుందా అని నిత్యం బేరీజులు వేసుకుంటూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసే అలవాటు చాలా మందిలోకి ఉంటుంది. అలా పార్టీ మారిన తర్వాత అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అనవసరంగా పార్టీ మారి తప్పు చేశామనే భావన కూడా కొందరికి కలుగుతుంది. ఇలా భావనే ఓ వైసీపీ కార్యకర్తకు కలిగింది. తాను టీడీపీ నుంచి [&...

December 27, 2022 / 10:27 PM IST

రేవంత్ కొత్త పార్టీ అంటూ ప్రచారం.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగానే… రేవంత్ కొత్త పార్టీ ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు వార్తలు ఎక్కువగా వచ్చాయి. రేవంత్ కొత్త పార్టీని వెనక నుంచి చంద్రబాబు నడిపిస్తున్నాడంటూ కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ సామాజిక కాంగ్రెస్...

December 27, 2022 / 05:12 PM IST

కాంగ్రెస్‌కు భారీ షాక్, రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి జూనియర్లు అంటే ఒకవిధంగా రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పవచ్చు. రేవంత్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని, ఆయన తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సీనియర్లను పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠ...

December 27, 2022 / 04:05 PM IST

నాకు ఆ పదవి కావాలి… కొండా సురేఖ డిమాండ్…!

టీ కాంగ్రెస్ లో గొడవలు సద్దుమణిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఫలితం ఉండటం లేదు. ఇటీవల పార్టీ సీనియర్ నేతలంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగా… దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి పరిస్థితి చక్కపెట్టారు. అయితే… ఆయన అలా మళ్లీ ఢిల్లీ చేరారో లేదో.. మళ్లీ పంచాయతీ మొదలైంది. దిగ్విజయ్ సింగ్ సీనియర్ నాయకులతో మాట్లాడి.. కలిసి కట్టుగా ఉండాలని చెప్పినప్పటికీ పదవుల పంచాయితీ నివురుగప...

December 27, 2022 / 03:44 PM IST

ఎమ్మెల్యే కొనుగోలు కేసు… సీబీఐ చేతికే..!

టీఆర్ఎస్  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ తీరు సరిగ్గా లేదంటూ పలువురు హైకోర్టు లో పిటీషన్లు దాఖలు చేసారు. వీటిని సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు పిటీషనర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న సిట్ నుంచి సీబీఐకి అప్పగించింది. సిట్ అధికారులు వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ విచారణను నిల...

December 27, 2022 / 03:40 PM IST