AP: విశాఖ డెయిరీ భూ కబ్జాపై డైరెక్టర్‌కు జనసేన నేత మూర్తియాదవ్ ఫిర్యాదు చేశారు. రూ.వందకోట్ల విలువైన భూమిని ఆడారి కుటుంబం కబ్జా చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని మూర్తియాదవ్, మింది గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.