NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో హై టెన్షన్ నెలకొంది. పట్టణంలోని మండల కట్టకి చెందిన ప్రజలు ముంబై జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. పందుల పెంపకం దారులను తమ నివాసాల వద్ద రానీ వద్దని డిమాండ్ చేశారు. పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న పందుల పెంపకం దారులను కమిషనర్ ఖాళీ చేయించిన విషయం తెలిసిందే.