మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 25 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. దీంతో కలిపి ఇప్పటివరకు 146 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాందేడ్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలకు సంతుక్ మారోత్రావు హంబర్డే పేరు ఖరారు చేశారు. మహారాష్ట్రలో వచ్చే 20న ఎన్నికలు జరగనుండగా.. 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.