TG: తరచూ పరీక్షలు వాయిదా పడితే విద్యార్థులు నష్టపోతారని CM రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలు మారిస్తే కోర్టులు కొట్టివేస్తాయి. GO55 ప్రకారం పోతే.. SC, ST, BC విద్యార్థులకు నష్టం జరిగేది. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:50కి కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాం. విద్యార్థులు అందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలి’ అని తెలిపారు.