AP: విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలోని వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ సోదాలు జరుపుతున్నారు. ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.