• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎన్నికలే లక్ష్యం.. పాదయాత్రల పర్వం

అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఏపీలో వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యువగళం పేరుతో నారా లోకేశ్,...

January 24, 2023 / 06:34 PM IST

Adivi Sesh : చెల్లి హల్దీ ఫంక్షన్ లో అడివి శేష్ సందడి.. ఫోటోలు వైరల్

Adivi Sesh : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇంట్లో వేడుకలు ప్రారంభం అయ్యాయి. తన చెల్లి పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లిలో భాగంగా హల్దీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తన చెల్లెలు అడివి షిర్లీ పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులంతా వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ, నేను, నా చెల్లి ముగ్గురం హల్దీ వేడుకల్లో ఎంజాయ్ చేశాం....

January 24, 2023 / 06:09 PM IST

కొండగట్టులో 2024 ఎన్నికల పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తన ఏపీ యాత్ర కోసం ఉపయోగించే ఎన్నికల రథం వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మూడు ఆప్షన్లలో ఒక ఆప్షన్ గా బీజ...

January 24, 2023 / 05:11 PM IST

మెట్రోలో చంద్రముఖి.. హెడ్ ఫోన్ పెట్టుకున్న వదలని బొమ్మాళి

చంద్రముఖి మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలుసు. అందులో నాంద చంద్రముఖి అంటూ పలికే డైలాగ్ మూవీలో హైలెట్. ఢిల్లీ మెట్రో రైలులోకి చంద్రముఖి వచ్చింది. అంటే దెయ్యం కాదు లెండి.. చంద్రముఖి డ్రెస్, కళ్లకు కాటుక పెట్టుకొని ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న వారిని భయపెట్టింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రాజస్తాన్‌‌లో గల భరత్‌పూర్‌కు చెందిన మహిళ లక్ష్మీ నివాస...

January 24, 2023 / 04:48 PM IST

పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళ

ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటా అని ఓ మహిళకు మాటిచ్చాడు. మాయ మాటలు చెప్పి తనతో సహజీవనం చేశాడు. ఇద్దరూ కొన్ని రోజులు కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆ మహిళను పక్కన పెట్టడం ప్రారంభించాడు అతడు. పెళ్లి చేసుకో అంటే మాట దాటేశాడు. చివరకు ఏం చేయాలో తెలియక తన గోడును కలెక్టర్ కు విన్నవించుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచలో నివాసం ఉండే […]

January 24, 2023 / 04:30 PM IST

Breaking : ఢిల్లీలో భారీ భూకంపం.. రోడ్ల మీదికి పరుగెత్తిన జనం

Breaking : దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 2.28 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేపాల్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8 గా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఢిల్లీతో పాటు పలు చుట్టు పక్కన ప్రాంతాలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్ కేంద్రంగా.. ఉత్తరాఖండ్ లోని పిథోరాఘర్ ప్రాంతానికి 148 కిలోమీటర్ల దూరంలో భూకం...

January 24, 2023 / 04:13 PM IST

స్పూన్ తో కొడుకుకి హెయిర్ కట్ చేసిన తండ్రి.. గొప్పోడివయ్యా నువ్వు అంటున్న నెటిజన్లు

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఏం జరిగినా అది క్షణాల్లో అందులోకి వచ్చేస్తోంది. ప్రపంచంలో ఏ నలుమూల అయినా సరే.. చీమ చిటుక్కుమన్నా వెంటనే సోషల్ మీడియాలో తెలియాల్సిందే. నేటి జనరేషన్ మొత్తం సోషల్ మీడియాలోనే ఉంటుంది కదా. అందుకే.. లేని పోని స్టఫ్ మొత్తం అందులో దొరుకుతుంది. తాజాగా ఓ తండ్రి తన కొడుక్కి స్పూన్ తో హెయిర్ కట్ చేశాడు. అసలు అలా ఎలా సాధ్యం అవుతుంది అనే కదా మీ […]

January 24, 2023 / 04:50 PM IST

పోటీ చేయను, వారికి టికెట్ ఇస్తే సహకరించం: రాయపాటి

వచ్చే ఎన్నికలలో నేను మళ్లీ పోటీ చేయకపోవచ్చునని మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీటును కడప వాళ్లకు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని షాకింగ్ కామెంట్స్ చేసారు. తమ వర్గం సహకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గుంటూరు అమరావతి రోడ్డులో నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ...

January 24, 2023 / 03:14 PM IST

వీడికేమైనా పిచ్చా.. ఫ్లైఓవర్ ఎక్కి నోట్ల కట్టలను రోడ్డు మీద వెదజల్లాడు

ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. ఇంతలో ఒక ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ మధ్యలోకి రాగానే సడెన్ గా బండి ఆపాడు. బైక్ పక్కన పెట్టి తన దగ్గర ఉన్న బ్యాగును పట్టుకొని ఫ్లైఓవర్ పక్కకు వెళ్లి అందులో నుంచి నోట్ల కట్టలను తీసి కిందికి వెదజల్లడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక వాహనదారులు తలలు పట్టుకున్నారు. తేరుకొని వెంటనే అతడు చేసే పనిని వీడియో తీయడం ప్రారంభించారు. ఈ ఘటన […]

January 24, 2023 / 04:13 PM IST

టాస్ గెలిచిన న్యూజిలాండ్..బ్యాటింగ్ చేయనున్న భారత్

ఇండోర్ లోని హోల్కర్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీ20 తర్వాత వన్డే మ్యాచుల్లో భారత్ మొదటి స్థానంలోకి చేరుకోనుంది. అంతేకాకుండా వన్డే చరిత్రలోనే కివీస్ పై టీమిండియా మూడోసారి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. 13 ఏళ్ల క్రితం 2010లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో టీమ...

January 24, 2023 / 01:44 PM IST

కేరళలో ‘నోరో’ టెన్షన్..19 మంది విద్యార్థులకు పాజిటివ్

కేరళలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నోరో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులన్నీ చిన్నారుల్లోనే కనిపించాయి. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ ను గుర్తించడంతో సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుందని, చికిత్స సులభమే అయినా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలి...

January 24, 2023 / 01:18 PM IST

రోజాపై నిప్పులు చేరిగిన అనిత

తమ పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయన పాదయాత్రతో వైసీపీ కుక్కలకు జ్వరం పట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్ర చేసే హక్కు ఉందన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి మృతిని కూడా జగన్ రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. .మంత్రి రోజాకు రాజకీ...

January 24, 2023 / 10:57 AM IST

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతులకు షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబందించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదంతా పూర్తిగా ఆన్ లైన్ లోనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4వ తేదీ నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ...

January 24, 2023 / 10:55 AM IST

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో గందరగోళం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రధాని మోదీపై విడుదల చేసిన వీడియో విషయంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య వివాదం జరిగింది. భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన వీడియోను ఫెటర్నేటి గ్రూప్ హెచ్సీయూలో క్యాంపస్ స్క్రీనింగ్ చేసింది. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా ఉన్న ఈ డాక్యుమెంటరీపై విద్యార్థి సంఘాల్లో గొడవ జరిగింది. మోదికి వ్యతిరేకంగా ఉన్న వీడియోను స్క్రీనింగ్ చేస్తు...

January 24, 2023 / 10:31 AM IST

నేడు కివీస్‌తో భారత్ చివరి వన్డే

IND vs NZ 3rd ODI: నేడు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో ఇది చివరి మ్యాచ్. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో వరుస మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియా ఈ మధ్యనే శ్రీలంక టీమ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుపై రెండు మ్యాచ్ లను గెలిచింది. ఇక మూడో […]

January 24, 2023 / 09:47 AM IST