సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేశారు.
12 గంటల వరకు మెలకువగా ఉండే వారికి గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. నిద్ర నమూనాలు, గుండె జబ్బుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పరిశోధన చూపించింది.
సమంత శాకుంతల క్యారెక్టర్ ఏంటీ అని నిర్మాత చిట్టిబాబు విమర్శించగా.. సామ్ కూడా అదే స్థాయిలో స్పందించింది. చెవుల నుంచి జట్టు ఎలా పెరుగుతుందని సెర్చ్ చేసి మరీ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఒక్కోసారి పవన్ చేసే పనులకు.. అరె ఇది కొంచెం ఓవర్ అయినట్టుందే.. అనేలా ఉంటుంది వ్యవహారం. తాజాగా మెగా మేనల్లుడు విషయంలో పవన్ చేసిన పనికి ఇదే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కామెంట్సే కాదు ట్రోల్ కూడా చేస్తున్నారు నెటిజన్స్.
రాష్ట్రంలో రంజాన్(Ramzan) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ(Home Minister Mahammud ali) ఇంటికి వెళ్లారు. హోం మంత్రి ఇంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.
మేం స్టార్ హీరోలం.. అయితే ఏంటి? అనేది బాలీవుడ్ హీరోల కాన్సెప్ట్. చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే భార్యల విషయంలో బాలీవుడ్ హీరోలు చేసే చేష్టలు అతికి మించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అందుకు ఎగ్జాంపులే.. లేటెస్ట్ వీడియో అని చెప్పొచ్చు.
ప్రీతిది ఆత్మహత్యేనని తాను నమ్ముతున్నట్లు తండ్రి నరేందర్(Narendar) తెలిపాడు. సిరంజి దొరికిందని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామని ఛార్జ్‌షీట్(Charge sheet)లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్(Princ...
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ కార్ల జోరు పెరుగుతుంది. ఈవి (EV) కార్లపై స్టార్ హీరోలు మోజు పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ముగ్గురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈవి కార్లు కొనుగోలు చేశారు.