• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Choutuppal : సీఎం మాటిచ్చారు.. ఇప్పుడు కడుతున్నాం : హరీశ్​ రావు

చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రి(Hospital)కి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. జాతీయ రహదారి(National Highway) మీద ప్రమాదాలు జరుగుతాయి. అత్యవసర సమయాల్లో హైదరాబాద్(Hyderabad) వరకు వైద్యం కోసం రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వైద్యం పొందటానికి వీలవుతుంది. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాపాయం నుంచి బయట పడతారు.

April 18, 2023 / 04:31 PM IST

Elon Musk: ChatGPTని పోటీగా TruthGPTని తెస్తున్నాం!

మైక్రోసాఫ్ట్ మద్దతుతో ప్రసిద్ధి చెందిన AI చాట్‌బాట్ అయిన ChatGPTని ఎదుర్కోవడానికి తాను కూడా AI మోడల్‌ను రూపొందిస్తానని ట్విట్టర్ CEO ఎలాన్ మస్క్(Elon Musk) అన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో భాగంగా వెల్లడించారు.

April 18, 2023 / 04:29 PM IST

Avinashకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు, 25 వరకు అరెస్ట్ చేయొద్దు:హైకోర్టు

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇస్తూనే.. షరతులు విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు ప్రతీ రోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది.

April 18, 2023 / 06:00 PM IST

Heatwave : మండుతోన్న ఎండలు..పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

వేసవి ప్రారంభంలోనే ఎండలు హీటు పుట్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడి గాలులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

April 18, 2023 / 04:18 PM IST

Errabelli Dayakar Rao: ఏడాదిలో హైదరాబాద్​ కు పోటీగా హన్మకొండ

రానున్న ఏడాదిలో రాజధాని హైదరాబాద్‌కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. నగరాల్లో ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ ఘనత కేసీఆర్, కేటీఆర్‌(KTR)లకే దక్కుతుందన్నారు.

April 18, 2023 / 03:55 PM IST

sudanలో చిక్కిన 31 మంది కర్ణాటక గిరిజనుల, బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నిప్పులు

సుడాన్‌లో 31 మంది కర్ణాటకకు చెందిన గిరిజనులు చిక్కుకున్నారు. వారిని స్వదేశం తీసుకొచ్చే చర్యలు చేపట్టడం లేదని బీజేపీపై కాంగ్రెస్ మండిపడుతుంది.

April 18, 2023 / 03:54 PM IST

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి సాలిడ్ అప్టేట్!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ చేంజర్(Game Changer)' మూవీ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(ram charan). ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది గేమ్ ఛేంజర్. తాజాగా శంకర్ దీనిపై ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.

April 18, 2023 / 03:50 PM IST

Viral Video: అబ్బాయిలను చితకబాదిన ఫిమేల్ బ్రూస్ లీ

ఇటీవల ఓ అమ్మాయి(Female Bruce Lee) ఇద్దరు అబ్బాయిలను చితకబాదేసింది. అది కూడా మాములుగా కాదు. సినిమాలో ఫైట్ చేసిన మాదిరిగా వారిని పారిపోయేలా ఫైట్ చేసింది. ఓ రెస్టారెంట్లో ఈ ఫైట్ జరుగగా..ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఈ వీడియో(viral video)పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

April 18, 2023 / 03:41 PM IST

KKBJKKJ:హాట్ కేకుల్లా అమ్ముడైపోయిన సల్మాన్​ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ టిక్కెట్లు

సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా టిక్కెట్ల విషయానికొస్తే, ముంబైలోని మల్టీప్లెక్స్‌(Multiplex)లు, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో సినిమా టిక్కెట్లు వారాంతానికి రూ.130 నుండి రూ.600కి చేరుకున్నాయి. ఢిల్లీలో శని, ఆదివారాలు సినిమా టిక్కెట్ ధరలు రూ.250 నుంచి రూ.1200కి చేరుకున్నాయి.

April 18, 2023 / 03:34 PM IST

Mahie gill రవికేశర్ సీక్రెట్ మ్యారేజ్.. ఫోటోలు, వీడియోలు మాత్రం నో

బాలీవుడ్ నటి మహి గిల్, నటుడు, వ్యాపార వేత్త రవికేశర్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

April 18, 2023 / 03:21 PM IST

Akshaya tritiya: అక్షయ తృతీయ రోజు నిజంగా బంగారం కొనాలా?

హిందూమతంలో అక్షయ తృతీయ(Akshaya tritiya) చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఏది కొనుగోలు చేసినా తరగని పుణ్యాలు లభిస్తాయి. లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన రోజు అని నమ్ముతారు. ఈ రోజు బంగారం కొనే సంప్రదాయం కూడా ఉంది. అయితే గోల్డ్ కొనడం తప్పనిసరియా లేదా కాదో ఇప్పుడు చుద్దాం.

April 18, 2023 / 03:05 PM IST

Samantha: శాకుంతలం నా కర్మ.. సమంత షాకింగ్ పోస్ట్!

సమంత(Samantha) రూత్ ప్రభు కెరీర్ అన్ని ఎత్తుపల్లాలను చవిచూసింది. ఇటీవల విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్‌ చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవడానికి చాలా కష్టపడింది. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల కంటే తక్కువ రాబట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కీలక పోస్ట్ చేసింది.

April 18, 2023 / 02:58 PM IST

balagam mogilaiahకు అండగా చిరంజీవి.. కంటి చూపు ఖర్చు భరిస్తానని ప్రకటన

బలగం మొగిలయ్యకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. కంటి చూపునకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ప్రకటించారు.

April 18, 2023 / 02:49 PM IST

Yadadriని దర్శించుకున్న మంచు మనోజ్ జంట.. 50 పాఠశాలలు దత్తత

అంతకుముందు మంచు లక్ష్మీ గొప్ప హృదయం చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

April 18, 2023 / 02:34 PM IST

Curd: పెరుగు ఇలా తింటే చాలా మంచిదట తెలుసా?

ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌ లు తినాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు పెరుగు(curd), లస్సీకి కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే..పెరుగును చక్కెర లేదా ఉప్పుతో కూడా తింటారు. అయితే ఈ రెంటిలో ఏది మంచిది.

April 18, 2023 / 02:25 PM IST