• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ట్యాంక్ బండ్ లో కొత్తందాలు.. జిగేల్ జిగేల్

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. కొత్త సచివాలయం నిర్మాణం, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, నీరా కేఫ్ ప్రారంభం, అమరవీరుల స్మారక చిహ్నం తదితర వాటితో హుస్సేన్ సాగర్ కొత్త రూపు సంతరించుకుంది.

February 11, 2023 / 11:27 AM IST

భారత్‌లో కూడా భారీ భూకంపాలు వచ్చే ఛాన్స్: IIT Professor Malik

భారత్‌లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా ? అంటే అందుకు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అవుననే అంటున్నారు. మరి ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ఓసారి చుద్దాం.

February 11, 2023 / 10:52 AM IST

Moody’s: అదానీ కంపెనీలకు మూడీస్ షాక్

మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీల రేటింగ్ ను స్థిరత్వం నుండి నెగెటివ్ కు మార్చింది

February 11, 2023 / 10:48 AM IST

Turkey Earth Quake : టర్కీ భూకంపం… కేవలం మూత్రం తాగి 94గంటలు…!

Turkey Earth Quake : టర్కీ భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. 25వేల మందికి పైగా ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు.

February 11, 2023 / 10:12 AM IST

Hero Rana, Suresh Babu భూ వివాదంలో కొత్త మలుపు

ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో మరి సురేశ్ బాబు, రానా హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

February 11, 2023 / 11:28 AM IST

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో ఎంపీ కుమారుడు అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో అధికారులు స్పీడు పెంచారు. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

February 11, 2023 / 10:07 AM IST

RBI: విశాఖకు అర్బీఐ కార్యాలయం!

ఆంధ్రప్రదేశ్ లో తెరపైకి వచ్చిన మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను (Visaka) నిర్ణయించారు.

February 11, 2023 / 09:28 AM IST

Bread Maangoge, Chuha Denge’: : ఆన్ లైన్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే… ఎలుక ఫ్రీగా వచ్చింది…!

Bread Maangoge, Chuha Denge': ఇంట్లోకి ఎవైనా కావాలంటే షాప్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంట్లో కూర్చొని ఫోన్ లో నొక్కితే చాలు... 15-20 నిమిషాల్లో ఆర్డర్ చేసిన సరుకులన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి. ఇలా సరుకులు డెలివరీ చేసే యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో బ్లింక్ ఇట్ కూడా. కాగా... ప్రస్తుతం ఈ బ్లింక్ ఇట్ యాప్ నుంచి ఆర్డర్ చేసిన ఓ ఫుడ్ ఐటెమ్ వివాదానికి కారణమైంది. ఓ వ్యక్తి ఈ యాప్ లో బ్రె...

February 11, 2023 / 09:21 AM IST

Breaking: తెలంగాణ సచివాలయం ప్రారంభం వాయిదా

ఈనెల 17వ తేదీన తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.

February 11, 2023 / 09:14 AM IST

Book on YS Jagan: జగనాసుర రక్త చరిత్రలో ఏముంది?

తెలుగుదేశం (Telugudesam) జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే పుస్తకాన్ని శుక్రవారం విడుదల చేసింది.

February 11, 2023 / 08:56 AM IST

Formula E Race షెడ్యూల్ ఇదే.. రయ్ అంటూ రేసర్లు రెఢీ

కొంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే హైదరాబాద్ కే మంచి పేరు. కొన్నింటి కోసం కొన్ని తిప్పలు తప్పవంటూ కొందరు ఈ రేసును ఆహ్వానిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రపంచ క్రీడ సంబరానికి వేదికగా నిలుస్తుండడంతో హైదరాబాద్ వాసులు భారీ స్వాగతం పలుకుతున్నారు.

February 11, 2023 / 08:44 AM IST

Dharani Portal:తో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ధరిణితో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వానికి సవాల్ చేశారు. లేదంటే మీరు ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

February 11, 2023 / 08:45 AM IST

Yasaswi Kondepudi చీటింగ్ ఆరోపణలపై స్పందించిన సింగర్

తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణల పైన స్పందించారు సింగర్ యశస్వి కొండేపూడి(Yasaswi Kondepudi). నవసేనకు, అక్కడి పిల్లలకు సాయం చేస్తున్నానని లేదా వారిని దత్తత తీసుకున్నానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు.

February 11, 2023 / 07:41 AM IST

Revanth Reddy: తెలంగాణలో విద్యుత్ సంక్షోభం..మళ్లీ బషీర్ బాగ్ ఉద్యమం రావాలి

తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

February 11, 2023 / 07:25 AM IST

Kanna: పవన్ ను వదిలేయండి, జగన్ దోచుకోవడానికే..

తొమ్మిది ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే నిర్ణయం ఆయనకు వదిలేయాలి అన్నారు కన్నా.

February 11, 2023 / 06:22 AM IST