నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రజా క్షేత్రంలో బీజీ బిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత.. మొక్కజొన్న కంకులు అమ్మే మహిళతో కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు.
భారత్.. ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని చూస్తోంది.
బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? మంచి ఫిట్ నెస్ మెయింటెన్ చేయాలని భావిస్తున్నారా..? శిల్పాశెట్టి చెబుతోన్న ఈ టిప్స్ పాటించండి.
ఖుషీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషీ మూవీ రాబోతోంది.
కడుపులో మంట తగ్గాలంటే ఎసిడిటీ సమస్య పోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి.
పిల్లలు, వృద్దులు.. ఎవరికైనా సరే పాలు ఇచ్చిన తర్వాత పుల్లని పండ్లు ఇవ్వొద్దు. ఇస్తే వారికి కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ స్టేజీపై సిగరెట్ కాల్చి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు వచ్చింది. శ్రీలంక పర్యటనలో ఉండగా స్ట్రోక్ రాగా.. మెరుగైన చికిత్స కోసం బెంగళూర్ తరలిస్తున్నారు.
శెట్టి మిస్టర్ మేకర్స్ లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ (Lady luck Video song)ను విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో రద్దు కాబోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయింపుపై హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.
కేంద్రమంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగనుంది. 22 మంది మంత్రులపై వేటు పడే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి బండి సంజయ్ లేదంటే లక్ష్మణ్.. ఏపీ నుంచి జీవీఎల్ లేదంటే సీఎం రమేష్, లేదంటే కిరణ్ కుమార్‌కు పదవీ వరించనుంది.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా కొండా చరియలు విరిగిపడి అతలాకుతలంగా మారుతుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌కు ఏకవచనంతో పిలుస్తాం అంటే మేం ద్వి, త్రివచనంతో పిలుస్తామని హెచ్చరించారు.