• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ పై అసదుద్దీన్ కామెంట్స్..!

MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వ‌స్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుప‌రిపాల‌న అందిస్తార‌ని అన్నారు. తెలంగాణ‌లో ఎన్నో గొప్ప ప‌థ‌కాలు తీసుకొచ్చార‌ని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ క‌ట్టుబ‌డి ఉన్నార‌ని అన్నార...

February 10, 2023 / 02:35 PM IST

Wife:కు బదులు మరో మహిళను బైక్ పై తీసుకెళ్లాడు..తర్వాత ఏమైందంటే

ఓ పెట్రోల్ బంకు నుంచి భార్యను తీసుకెళ్లడానికి బదులు మరో వ్యక్తి భార్యను తీసుకెళ్లిన ఫన్నీ సంఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది. ఆ తర్వాత వారు విషయం తెలుసుకుని తిరిగి రాగా..ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.

February 10, 2023 / 02:00 PM IST

Ambati Rambabu: చంద్రబాబు తొందరపాటు వల్లే ఆలస్యం

పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) సంబంధించి గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల సమస్యలు వచ్చాయని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) శుక్రవారం ఆరోపించారు. ఆ కారణంగానే ఆలస్యమవుతోందన్నారు.

February 10, 2023 / 01:47 PM IST

YSR Kalyanamastu : వైఎస్సార్ కల్యాణమస్తు షాదీ తోఫా నిధుల విడుదల

వైయస్సార్ కళ్యాణమస్తు, ('YSR Kalyanamastu')వైయస్సార్ తోపా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీ ఎం జగన్ (CM Jagan)జమ చేశారు. తాడేపల్లి (Tadepalli) లోని క్యాంప్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం.. కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.

February 10, 2023 / 01:42 PM IST

RK Roja: లోకేష్‌ను చూస్తుంటే బాధేస్తుందన్న రోజా

నారా లోకేష్ అతి కష్టంగా పాదయాత్ర చేయడం చూస్తుంటే తనకు చాలా బాధ వేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.

February 10, 2023 / 01:25 PM IST

Ys jagan : మార్చి 2 నుంచి గోరుముద్ద మెనూలో రాగిజావ

మార్చి 2 నుంచి జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ అందించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యముంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్టు సహకారంతో ఒప్పందం చేసుకున్నారు.

February 10, 2023 / 01:10 PM IST

pent house:ను రూ.240 కోట్లకు కొన్న వ్యాపారవేత్త

దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ముంబయి వర్లీలోని త్రీ సిక్స్టీ వెస్ట్‌లో వ్యాపార వేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు

February 10, 2023 / 12:41 PM IST

KCR: ఆ గిరిజనులది ఇదేం గూండాగిరి, అసెంబ్లీలో ఆగ్రహం

పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

February 10, 2023 / 12:34 PM IST

citizenship: ఒకే ఏడాది 2 లక్షల మందికిపైగా పౌరసత్వం వదులుకున్న ఇండియన్స్

దేశంలో గత 11 ఏళ్లలో 16 లక్షల 60 వేల మంది భారతీయులు తమ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు జై శంకర్ రాజ్యసభలో తెలిపారు. ఆప్ పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

February 10, 2023 / 11:23 AM IST

Amit Shah to Hyd : నేడు హైదరాబాద్ కు అమిత్ షా..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ కు (Hyderabad) రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ (Police Academy) లో జరిగే ఐపీఎస్ పాసింగ్ ఓట్ పరేడ్ లో పాల్గొన్నందుకు భాగ్యనగరాన్నికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో రాత్రి 10:15 గంటలకు

February 10, 2023 / 11:00 AM IST

Baghpat wedding: పెళ్లి విందులో పన్నీర్ లేదని బెల్టులతో కొట్టుకున్నారు

వివాహ విందులో పన్నీరు లేదని వరుడి బంధువు ఒకరు ఘర్షణకు దిగారు వధువు తరఫువారితో. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పట్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది.

February 10, 2023 / 10:53 AM IST

ISRO SSLV-D2: ప్రయోగం సక్సెస్..చిన్న ఉపగ్రహాలకు పెరగనున్న డిమాండ్

ఇస్రో శుక్రవారం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ప్రయోగించిన రాకెట్ sslv-d2 సక్సెస్ అయ్యింది.

February 10, 2023 / 10:49 AM IST

YS Jagan promise: వైసీపీలో వర్గపోరు, వసంతకు జగన్ ‘పాతికేళ్ల’ హామీ

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వద్దకు వెళ్లింది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి.

February 10, 2023 / 10:12 AM IST

wife’s dead body : ఆటో కిరాయికి డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన భర్త…

చేతిలో చిల్లిగవ్వలేదు (Money) సొంత గ్రామానికి వెళ్లే దారి లేదు. తొటి వారిని సాయం అడగటానికి భాష(language ) రాదు. కానీ చనిపోయిన భార్య ను (Dead body) వందల కిలోమీటర్ల దూరంలో ఇంటికి తీసుకువెళ్లాలి. ఈ విషాద దయనీయ పరిస్దితుల్లో చేసేదేమీ లేక..భార్య డెడ్ బాడీని భుజాన వేసుకుని నడక ప్రారింభించాడు.

February 10, 2023 / 12:53 PM IST

layoff: యూహూలో ఏకంగా 20 శాతం ఉద్యోగుల తొలగింపు

కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా యాహూ (Yahoo) కూడా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoff) సిద్ధమైంది. తమ మొత్తం వర్క్ ఫోర్స్‌లో 20 శాతానికి పైగా తొలగించే అవకాశాలు ఉన్నాయని యాహూ గురువారం షాకింగ్ న్యూస్ చెప్పింది.

February 10, 2023 / 09:23 AM IST