• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Amrit Kalash Deposit scheme: ఎస్బీఐ అదిరిపోయే స్కీమ్

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) అధిక రిటర్న్స్ అందించే సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (Investment Scheme) అమృత్ కలష్ డిపాజిట్ పథకాన్ని (Amrit Kalash Deposit) లాంచ్ చేసింది.

February 17, 2023 / 12:49 PM IST

Somireddy: ఇంతటి ఆంక్షలు చూడలేదన్న సోమిరెడ్డి

తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.

February 17, 2023 / 12:11 PM IST

Prafull Billore బెంజ్ కారు కొన్న చాయ్ కొట్టు కుర్రాడు.. అతడి కథేంటో తెలుసా..?

వారానికి ఆరు రోజులు పని.. ఒక్క రోజు విరామం.. అత్తెసరు జీతం. సెలవుకు తిప్పలు పడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మాకు కుదరని తమ ప్రతిభకు పదును పెట్టి వ్యాపార రంగంలోకి దూకుతున్నారు. తమ ప్రతిభకు తోడు సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించి యువత సత్తా చాటుతోంది. ఉద్యోగం చేయడం కాదు తామే నలుగురికి ఉద్యోగమిచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ఏమాత్రం నామోషీ పడకుండా కింద స్థాయి నుంచే కష్ట పడుతున్నారు. విజయం కోసం ఎన్నాళ్లయిన...

February 17, 2023 / 11:43 AM IST

Governor Tamilsai : సీఎం కేసీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన గవర్నర్ తమిళిసై

Governor Tamilsai : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. కాగా... అలా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో... గవర్నర్ తమిళిసై కూడా ఉండటం విశేషం.

February 17, 2023 / 10:55 AM IST

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు, గాయాలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న వారు కొంతమంది గాయపడ్డారు. ఓ ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద లారీని ఢీకొట్టింది.

February 17, 2023 / 10:48 AM IST

Sir movie review: ధనుష్ సార్ మూవీ రివ్యూ

తమిళ్ స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేసిన సార్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సందర్భంగా ఈ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం.

March 5, 2023 / 11:09 AM IST

Pawan Kalyan : పవన్ అమ్మవారికి సమర్పించిన చీర… మళ్లీ ఆయనకే…!

Pawan Kalyan : జనసేన చీఫ్ ప‌వన్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల త‌న వారాహీ వాహ‌నాన్ని వివిధ దేవాల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు. కొండ‌గ‌ట్టుకు, అక్క‌డి నుండి ధ‌ర్మ‌వ‌రం, ఆ త‌రువాత విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి దేవాల‌యంలో వారాహి వాహనానికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.

February 17, 2023 / 10:43 AM IST

Pawan Kalyan : చిన్నారి మృతి పై పవన్ ఎమోషనల్…!

Pawan Kalyan : విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చనిపోయిన చిన్నారి విషయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆస్పత్రిలో చిన్నారి చనిపోతే... స్వస్థలానికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో... ఆ బిడ్డ తల్లిదండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు.. శవాన్ని బైక్ పై తీసుకువెళ్లారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. కాగా... ఈ ఘటనపై పవన్ స్పందించారు.

February 17, 2023 / 10:39 AM IST

Fancy registration number for scooty: రూ.1 లక్ష స్కూటీకి రూ.1 కోటి ఫ్యాన్సీ నెంబర్

ఇప్పుడు చెప్పేది వింటే మైండ్ బ్లోయింగ్ అంటారు... ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్‌లో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏ లగ్జరీ కారుకో లగ్జరీ బస్సుకో అనుకునేరు... స్కూటీ కోసం.

February 17, 2023 / 09:41 AM IST

assam chowk bazar: భారీ అగ్నిప్రమాదం.. 500 షాపులు దగ్ధం

అసోంలోని జోర్హాట్ చౌక్ బజార్‌లో గురవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 500కుపైగా దుకాణ సముదాయాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు

February 17, 2023 / 09:34 AM IST

Ambati Rayudu భూమి దానం ఇచ్చిన భారత క్రికెటర్ అంబటి రాయుడు

రైతుల మేలు కోరి తన భూమిలోని ఎకరంన్నర భూమిని (Agricultural Land) ప్రభుత్వానికి అప్పగించాడు. ప్రభుత్వం నిర్మించిన కాలువ కోసం అంబటి రాయుడు భూమిని ఉదారంగా (Donated) ఇచ్చాడు. తత్ఫలితంగా ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున పొలాలకు సాగునీరు చేరుతున్నది. అంబటి రాయుడు చేసిన మేలుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు అభినందించారు.

February 17, 2023 / 09:00 AM IST

RK Roja: సిగ్గుండాలంటూ రోజాపై, ఆంబోతు అంటూ అంబటిపై ఫైర్

రాయలసీమ నీరు, వాటర్ ట్యాంకుకు సంబంధించి రోజా, నాగబాబుల మధ్య ఇటీవల ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ... మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు... నగరికి వైయస్సార్ పోలవరం అంటూ ఎద్దేవా చేశారు.

February 17, 2023 / 08:33 AM IST

AP capital issue: మళ్లీ.. విశాఖనే అంటున్న మంత్రి గుడివాడ!

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు.

February 17, 2023 / 07:42 AM IST

CM KCR BirthDay చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యోధుడు కేసీఆర్.. ప్రత్యేక కథనం

ఎవరూ ఔనన్నా కాదన్నా తెలంగాణ (Telangana) అంటే కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao).. కేసీఆర్ అంటేనే తెలంగాణ. తెలంగాణ తెచ్చింది.. ఇప్పుడు పాలిస్తున్నది కేసీఆర్. ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన కారణజన్ముడుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను భావిస్తున్నారు. అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ (Delhi) ప్రభుత్వాన్ని గజగజ వణికించి తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్.

February 17, 2023 / 07:42 AM IST

YouTube CEO Neal Mohan: యూట్యూబ్ సీఈవోగా భారతీయ అమెరికన్

వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)‌కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్‌ను నియమించింది.

February 17, 2023 / 07:14 AM IST