పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచ...
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానాలలో పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా మాత్రం తేవడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకు వస్తానని పదేపదే చెప్పారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా హోదా మాట లేదని మండిపడ్డా...
అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణ పైన అదానీ గ్రూప్ ఇటీవల స్పందించింది. అమెరికా సంస్థ ఆరోపణలను కొట్టి పారేసింది. దేశీయ సంస్థలపై కావాలని ఈ రీసెర్చ్ సంస్థ బురద జల్లుతోందని 413 పేజీల వివరణ ఇచ్చింది. దీనిపై తిరిగి హిండెన్ బర్గ్ కౌంటర్ ఇచ్చింది. చేసిన తప్పులను జాతీయవాదం ముసుగులో కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయవద్దని పేర్కొన్నది. తాము చేసిన కీలక ఆరోపణలపై నిర్ధిష్ట సమాధానం ఇవ్వలేదని పేర్కొన్న...
నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని చిలకలూరిపేట దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు టిడిపి నాయకులు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు.తా రకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకున్నట్లు చెప్పారు. అతను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని, అలాంటి యువత రావాలన్నారు. అలాగే సినిమా పరిశ్రమలో ఆయన అవసరం ఎంతో ఉందన్నారు. హీరోగా పలు చిత్రాలు నటించి, ...
స్టార్ హీరోయిన్ ఇలియానా ఆస్పత్రిలో చేరారు. టాలీవుడ్ లో ఈమె దేవదాస్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించి అగ్ర కథానాయికగా పేరు పొందింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది. చేతికి సెలైన్ తో ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఇలియానాను చూసి [&hell...
ప్రస్తుతం దేశమంతా పఠాన్ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. అసలు పఠాన్ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య విడుదల అయినా రోజుకు రూ.100 కోట్లు వసూలు చేస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. బాలీవుడ్ మీద ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటినీ పఠాన్ సినిమా బద్దలు కొట్టేసింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సినిమా యూనిట్ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. తాజాగా మూవీ సక్సెస్ [&he...
ఏపీ స్పోర్ట్స్ శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులైనట్లు వెల్లడించింది. ఆర్కే రోజాతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం దక్కింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొన...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాజ్ భవన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. గవర్నర్ తమిళిసైని మంత్ర ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్థికశాఖ కార్యదర్శి, అసెంబ్లీ సెక్రటరీ కూడా కలిశారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి పొసగడం లేదు. ఇటీవల జరి...
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రామకృష్ణాపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ వల్ల పాఠశాలలో చదువుతున్న 130 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థఆనికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న బాలికలు వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో బ...
గోవాలో కొత్త రూల్స్ ను అమలు చేస్తూ ఆ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రూల్స్ ప్రకారం ఇకపై గోవాలో ఎక్కడబడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉండదు. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్ లల్లో మద్యం తాగుతూ పట్టుబడితే అక్కడి సర్కార్ జరిమానా విధించనుంది. అలాగే పబ్లిక్ ప్లేస్ లో ఆహారం వండితే రూ.50 వేల వరకూ ఫైన్ వేయనుంది. గోవాలో పర్యాటకుల గోప్యత, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర సర్కార్ ఈ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ సాయంత్రం డిల్లీకి బయలుదేరగా.. ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యతో తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా గన్నవరంలో లాండింగ్ చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్ అధికారులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఏం చేస్తున్నారు అంటూ జగన్ సీరియస్ అయ్యారు. జీఏడీ, సీఎంవో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విమానంలో సాంక...
తిరుమల తిరుపతి దేవస్థానంలో నయా దందా బయటపడింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలంటే రూ.300 చెల్లించాలి. దాన్ని సుపథం ఎంట్రీ అంటారు. దాని కోసం ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. రూ.300 విలువైన టికెట్లను అక్రమంగా ఎక్కువ ధరకు అమ్ముకొని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అందులో టీటీడీ ఉద...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్ విడుదలైంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి సోమవారం తాజాగా బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడని వెల్లడించారు. అయితే తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఇప్పటి వరకూ కూడా తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అస...
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరినా ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ చేశారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే సీఎం జగన్ ఉండిపోయారు. రేపు గ్లోబర్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో సీఎం పాల్గొనాల్సి ఉంది. అందుకే మరో ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం జగన్ ...
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 4 దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నా సర్వర్ సమస్య వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని జనవరి 30 తో ముగియనున్న గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 3 వ తేదీ వరకు గ్రూప్ 4 కి అప్లయి చేసుకోవచ్చు. గ్రూప్ 4 లో అదనపు పోస్టులను కూ...