• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Antham Kadidi Aarambam: ‘అంతం కాదిది ఆరంభం’ టైటిల్ పోస్టర్ రిలీజ్

ప్రముఖ నటుడు జె.డి. చక్రవర్తి(jd chakravarthy) ‘అంతం కాదిది ఆరంభం(Antham Kadidi Aarambam)’ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టైటిల్ చాలా బాగుందని, సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుతూ చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.

May 2, 2023 / 04:25 PM IST

Bhuvana Vijayam: ట్రైలర్ రిలీజ్..యమ లోకానికి బదులు

సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, జబర్దస్త్ రాఘవ, వైవా హర్ష, పృథ్వీ, ధనరాజ్ వంటి పలువురు కమెడియన్లు యాక్ట్ చేసిన భువన విజయం మూవీ(Bhuvana Vijayam movie) ట్రైలర్(trailer) ఈరోజు విడుదలైంది. ఈ వీడియో చూస్తే భావోద్వేగాలు, సస్పెన్స్, కామెడీతో కూడిన చిత్రం మాదిరిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.

May 2, 2023 / 04:03 PM IST

Actress:రూ.వెయ్యికి గ్లామర్ ఫోటోలు.. వీడియో కాల్‌కు రూ.14 వేల ఛార్జీ

నటి కిరణ్ రాథొడ్ అభిమానులకు కాల్, వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించింది. అందుకు రూ. 5 వేల నుంచి రూ.25 వేల వరకు చార్జీ వసూల్ చేస్తోంది.

May 2, 2023 / 04:18 PM IST

Car Sales : ఏప్రిల్లో పెరిగిన కార్ల అమ్మకాలు.. ఏ కంపెనీవి ఎక్కువగా అమ్ముడుపోయాయంటే

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియాలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీ కార్ల అమ్మకాల్లో గ్రోత్ నమోదైంది. ఏ కంపెనీ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉందో నరతెరపైకి వచ్చింది. అలాగే ఏప్రిల్ నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించింది దీనితో పాటు, ఈ సంవత్సరం వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా సమాచారం వెల్లడైంది.

May 2, 2023 / 03:47 PM IST

Met Gala 2023:లో ప్రియాంక.. నెక్లెస్ రేట్ తెలిస్తే మైండ్ బ్లాంకే!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ స్టాటస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ.. రీసెంట్‌గానే సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే ఇప్పుడు మెట్ గాలా 2023'లో ప్రియాంక ధరించిన నెక్లెస్ రేట...

May 2, 2023 / 03:42 PM IST

Indian team: ఆసీస్ ను వెనక్కి నెట్టి నెం.1 టెస్టు జట్టుగా భారత్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి నంబర్ వన్‌గా నిలిచింది. ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.

May 2, 2023 / 03:21 PM IST

Health Tips: పరగడుపున వెల్లుల్లి తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి(Garlic) మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ(Immunity)ను పటిష్టంగా మారుస్తుంది. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

May 2, 2023 / 03:06 PM IST

Condoms : కండోమ్స్ గురించి ఈ విషయాలు మర్చిపోయారో.. అంతే సంగతులు

కండోమ్స్ వాడకం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. లైంగికంగా సంక్రమించే వ్యాధులను రాకుండా చేస్తాయి. ఇవి గర్భధారణను నివారిస్తాయి. అయితే చాలా మంది పురుషులు కండోమ్స్​ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల వారు పలు సమస్యలను ఎదుర్కొంటారు.

May 2, 2023 / 02:57 PM IST

Shahrukhs son: డైరెక్టర్‌గా షారుఖ్ కొడుకు.. టైటిల్ ఇదే!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh) గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గానే పఠాన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు షారుఖ్. ఏకంగా వెయ్యి కోట్లు రాబట్టి.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీతో 'డంకీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలున్నాయి. ఇక షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్(aryan khan) గురించి తరచుగా ఏదో ఒక వార్త వింటూనే ఉన్నామ...

May 2, 2023 / 02:41 PM IST

Hyderabadలో మరో విషాదం..నీటి గుంతలో పడి బాలుడి మృతి

హైదరాబాద్‌(Hyderabad)లో మరో విషాద ఘటన జరిగింది. నాలాలో పడి చిన్నారి మౌనిక మృతిచెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్(Vivek) చనిపోయాడు.

May 2, 2023 / 02:37 PM IST

Capital Less CM బ్యానర్లు ప్రత్యక్షం.. సీఎం జగన్ పర్యటన వేళ కలకలం

దేశంలో రాజధాని (Capital) అంటూ లేని ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh). మా రాజధాని ఇది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మూడు రాజధానుల పేరిట అమరావతిని నిర్వీర్యం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిపాలన రాజధాని పేరిట విశాఖకు రాజధానిని మారుస్తుండడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ పర్యటన చేపడుతున్న సీఎం జగన్ కు ఊహించని షా...

May 2, 2023 / 02:34 PM IST

Committee ఏర్పాటు చేశాం.. పార్టీ తదుపరి చీఫ్ ఎంపిక చేస్తాం: పవార్ రాజీనామాపై అజిత్

శరద్ పవార్ రాజీనామాతో ఎన్సీపీలో ఓ కుదుపు వచ్చింది. పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేశామని అజిత్ పవార్ మీడియాకు తెలిపారు.

May 2, 2023 / 02:27 PM IST

Vegetable Peels : తొక్కే కాదా అని తీసేస్తున్నారా.. ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు

ప్రతి ఒక్కరు తమ చర్మం(Skin) అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం అనుకున్నంత సులువు కాదు. కూరగాయలతో చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.

May 2, 2023 / 02:25 PM IST

Fake Call Centreను పట్టించిన ఫుడ్ ఆర్డర్ డెలివరీ.. నేరస్తుల అరెస్ట్

రోజు ఉదయం ఆ ఇంటి నుంచి 50-60 మందికి సరిపోయేంత టిఫిన్, టీ కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి. రోజు నాలుగు సమయంలో భారీ ఆర్డర్లు రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల పాటు ఆ ఇంటిపై నిఘా ఉంచారు.

May 2, 2023 / 02:16 PM IST

Rasmika: రష్మిక వీడియో వైరల్.. ఆ IPL టీమ్‌కే నా సపోర్ట్, ఆ క్రికేటర్ అంటే ఇష్టం!

ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుత...

May 2, 2023 / 02:14 PM IST