• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Drunk and Drive తాగుబోతులకు సముద్రంలో శిక్ష.. దెబ్బకు మత్తు దిగింది

వాహనదారులకు జరిమానా విధిస్తే మార్పు రావడం లేదని కోర్టు భావించింది. వారిలో పరివర్తన రావాలనే ఉద్దేశంతో వారికి బాధ్యత తెలియాలనే ఉద్దేశంతో బీచ్ క్లీనింగ్ శిక్ష విధించింది. జరిమానాల వలన ఒరిగిదేమిటి లేదు. ఇలాంటి శిక్షల ద్వారా వారిలో మార్పులు వస్తుందని భావిస్తున్నా. వీటితో పాటు హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి కూడా అవగాహన కల్పిస్తున్నాం.

February 22, 2023 / 11:07 AM IST

Delhi Mayor Election: కాసేపట్లో ఢిల్లీ మేయర్ ఎన్నిక

ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Election) ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 22) జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2022 డిసెంబర్ 7న ప్రకటించిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి 104 (bharatiya janata party), ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi party) 134, కాంగ్రెస్ పార్టీకి (Congress) 9 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.

February 22, 2023 / 10:44 AM IST

Nitish Kumar : ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్న పారిశ్రామికవేత్తపై సీ ఎం ఫైర్

బీహార్ (Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవసాయ పారిశ్రామికవేత్త పై ఫైర్ (fire) అయ్యారు. ఇంగ్లీష్ పదాలను అతి వినియెగంపై సీ ఎం వారించారు. తన జీవిత ప్రయాణాన్ని, తన విజయాల గురించి చెెబుతూ అమిత్ కుమార్ (Amithkumar) అనే వ్యక్తి ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

February 22, 2023 / 10:27 AM IST

jharkhand elephant attack: 12 రోజుల్లో 16 మందిని చంపేసిన ఏనుగు, కర్ఫ్యూ

జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ఏనుగు (jharkhand elephant attack) అయిదు జిల్లాల్లో గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఏనుగు కేవలం 12 రోజుల్లో 16 మందిని పొట్టన పెడ్డుకున్నది. ఇందులో ఒక రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది.

February 22, 2023 / 10:12 AM IST

Bird flu : ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం ..‘‘కడక్ నాథ్’’ కోళ్లలో వేరియంట్

జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో బర్ట్ ప్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. సర్కారు అధ్వర్యంలో నడిచే ఓ కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ (Burt's plu)కేసుల వెలుగులోకి వచ్చాయి. బొకారో జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ (Poultry Farm) లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రతమత్తం అయింది.

February 22, 2023 / 09:52 AM IST

Osmania Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో అంబానీ కొడుకు మాదిరి వైద్యం

అత్యాధునిక సౌకర్యాలతో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. అరుదైన వ్యాధులకు చికిత్సలు అందిస్తూ సర్కార్ దవాఖానాలు సత్తా చాటుతున్నాయి. అరుదైన గుర్తింపును పొందుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి (Osmania General Hospital-OGH) మరో ఘనతను సాధించింది. ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)కి విద...

February 22, 2023 / 09:20 AM IST

Pattabhi issue: తమాషా చేయొద్దంటూ పోలీసులకు చంద్రబాబు వార్నింగ్

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)... పోలీసులు (police) అరెస్ట్ చేసిన పట్టాభి (Pattabhi) కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి భార్య చందన (Chandana), పిల్లలతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.

February 22, 2023 / 09:15 AM IST

Chikoti : చీకోటి ప్రవీణ్ హత్యకు రెక్కీ ..

చికోటీ ప్రవీణ్..(Chikoti Praveen) అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్‌ నడిచింది. ప్రపంచవ్యాప్తంగా కేసినోలు( Casino) నిర్వహించడం, వాటికి ప్రముఖులను ఆహ్వానించడం చేశాడు. క్యాసినోలు, అక్రమ మార్గాల్లో నగదు తరలింపు, మనీ లాండరింగ్ అభియోగాలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ (ED )పల మార్లు విచారించిన సంగతి తెలిసిందే.

February 22, 2023 / 08:17 AM IST

Wipro salary cut: రూ.6.5 లక్షలని చెప్పి సగం వేతనం తగ్గిస్తున్న విప్రో

భారత ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కొత్త వారికి (fresh recruiters) వార్షిక వేతనం రూ.6.5 లక్షలు ఆఫర్ చేసిన ఈ సాఫ్టువేర్ దిగ్గజం... ఆ తర్వాత దానిని దాదాపు సగానికి కోత విధించాలని నిర్ణయించుకుంది.

February 22, 2023 / 08:05 AM IST

VV Lakshminarayana: అలాంటి పార్టీ టిక్కెటిస్తే ఓకే.. ఇవ్వకున్నా పోటీ మాత్రం పక్కా

తాను విశాఖ లోకసభ స్థానం (vishaka lok sabha) నుండి తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని సీబీఐ (CBI) మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ (VV Lakshminarayana) మరోసారి స్పష్టం చేశారు.

February 22, 2023 / 07:24 AM IST

Smriti Mandhana : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన‌కు బెస్ట్ ర్యాంకు

ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్ బెస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఐసీసీ( ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ తహిలా మెక్‌గ్రాత్ 802 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. భార‌త ఓపెన‌ర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది.

February 22, 2023 / 07:19 AM IST

Third Degree on Pattabhi: ముసుగు ధరించి చితకబాదారు

గన్నవరంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి, తదనంతర పరిణామాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం ఆరోపణలు ప్రతిపక్ష పార్టీకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పోలీసులు ఎట్టకేలకు పట్టాభిని మంగళవారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపించారు పట్టాభి.

February 22, 2023 / 06:49 AM IST

POCO C55: మార్కెట్లోకి వచ్చిన పోకో సీ55 సిరీస్..ధరెంతో తెలుసా?

భారత మార్కెట్లోకి 10 వేల రూపాయాల్లోపే అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. POCO C55 స్మార్ట్‌ఫోన్ రూ. 9,499 వద్ద ప్రారంభమైంది. 50MP డ్యూయల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, MediaTek Helio G85 చిప్‌సెట్ వంటి మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.

February 21, 2023 / 09:53 PM IST

Central Government: రూ.6 వేల నిరుద్యోగ భృతిపై పీఐబీ క్లారిటీ

ప్రధాన మంత్రి బేరోజ్‌గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అలాంటి వార్తలను గుడ్డిగా నమ్మి ఇతరులకు షేర్ చేయకూ...

February 21, 2023 / 09:33 PM IST

Elephant attacks: ఏనుగుల దాడిలో 3 రోజుల్లో 10 మంది మృతి

జార్ఖండ్‌ రాంచీ జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగుల దాడులతో మూడు రోజుల్లో 10 మంది మరణించారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అక్కడి అధికారులు సూచించారు.

February 21, 2023 / 08:43 PM IST