బాలీవుడ్ హీరోలు.. మన హీరోలను గెస్ట్ రోల్ కోసం సంప్రదిస్తున్నారు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈసారి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)..షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్ మూవీలో గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఛత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం ఒంటికి మంచిదని.. బలాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. డ్రింక్ చేయడం వల్ల ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమి లేదని చెప్పారు.
Chandra Babu : కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ,హనుమాన్ జంక్షన్ పోలీసులు... ఫిబ్రవరి 20 గన్నవరం లో టీడీపీ ,వైసీపీ గొడవలకు సంబంధించి రెండు కేసులకు నిందితురాలిగా ఉన్నారు కళ్యాణి ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(bandi sanjay) బలగం(balagam) మూవీని ఈరోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో(devi theatre hyderabad) వీక్షించారు. ఈ చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో బండి సంజయ్ పలువురు కార్యకర్తలతో కలిసి సినిమాను చూశారు.
స్టీల్ ప్లాంట్ ఇష్యూపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ అని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) అమ్మొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.
మీరు ప్రస్తుతం సరసమైన ధరలకే అత్యుత్తమ స్మార్ట్ స్పీకర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది చక్కని అవకాశం. ఎందుకంటే అమెజాన్ నుంచి ఎకో డాట్(Echo Dot) (5th generation) స్మార్ట్ స్పీకర్(smart speaker) అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ సహా అనేక ఫీచర్లతో మీ ప్రస్తుత స్మార్ట్ హోమ్ సెటప్‌ను సులభంగా దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు.
వేసవి(Summer)లో మిమ్మల్ని అలరించడానికి కొత్త సినిమాలు(New Movies) రెడీ అయ్యాయి. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ(OTT)ల్లోనూ సినీ ప్రేక్షకులకు వినోదం అందించడానికి సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి. వినోదాన్ని పంచేందుకు చిన్న, పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus నుంచి 20 వేల రూపాయల్లోపే అదిరిపోయే 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. OnePlus సరికొత్త ఫోన్ ఏప్రిల్ 11 నుంచి దాని అధికారిక వెబ్సైట్, Amazon సహా ఇతర రిటైల్ స్టోర్లలో అమ్మకానికి లభ్యం కానుంది. అయితే ఈ పోన్ మోడల్ ఫీచర్లను ఇప్పుడు చుద్దాం.
pongulati Srinivas Reddy : బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది .. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే .. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వీరు ఇద్దరు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .. అయితే దానిపై పొంగులేటి మాట్లాడుతూ ..
రానా నాయుడు ( Rana naidu) వెబ్ సిరీస్ గురించి నటుడు నవదీప్ (navdeep) స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ గురించి ప్రశ్న వేయగా.. ప్రస్తుత జనరేషన్‌కు (generation) నచ్చుతుందని చెప్పారు. వారు చూసి ఎంజాయ్ (enjoy) చేస్తున్నారని తెలిపారు.
భాగ్యనగరం మరో కీలక బిజినెస్ సదస్సుకు వేదికగా మారనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 16న హైదరాబాద్(hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇన్వెస్టర్ బిజినెస్ సమ్మిట్(Investor Business Summit) జరగనుంది.