• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Gudivada Amarnath: ముందస్తుపై జగన్ తేల్చేశారన్న మంత్రి

ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తుకు వెళ్లేది లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

April 3, 2023 / 06:00 PM IST

5 Naxals killed:భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి

జార్ఖండ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు ఉన్నారు. వీరి తలపై రూ.25 లక్షల చొప్పున రికార్డు ఉంది.

April 3, 2023 / 05:51 PM IST

Pawan Kalyan : పవన్ ఢిల్లీ పర్యటనపై బీజేపీ నేతల రియాక్షన్ ఇదే..!

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ నేత నాదేండ్ల మనోహర్ తో కలిసి ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశమౌతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై క్లారిటీ కోసం ఆయన సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.

April 3, 2023 / 05:50 PM IST

Vikarabad collector: టెన్త్ ప్రశ్నపత్రం 7 నిమిషాల్లోనే లీక్…కారకుడు ఇతనే!

వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు 10వ తరగతి పరీక్షలు(10th question paper leaked) మొదలైన ఏడు నిమిషాలకై ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అక్కడి కలెక్టర్ నారాయణ రెడ్డి(narayana reddy) ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ చేయడంలో ఉపాధ్యాయుడు బందెప్ప పాత్ర ఉన్నట్లు పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు.

April 3, 2023 / 05:43 PM IST

PNB Customers Alert! అలా డబ్బులు తీస్తే షాక్ తప్పదు, కొత్త ఛార్జీలు

మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) కస్టమరా... అయితే ఈ అలర్ట్ (PNB Customers Alert) మీ కోసమే. బ్యాంకు ఖాతాలో సఫిసియెంట్ బ్యాలెన్స్ లేకుండానే మీరు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అవుతుంది.

April 3, 2023 / 05:29 PM IST

10th Exams : టెన్త్ పేపర్ లీక్ కాలేదు: డిఈవో క్లారిటీ..!

10th Exams : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ అయ్యిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అవ్వడం తీవ్ర దుమారం రేపాయి.

April 3, 2023 / 05:18 PM IST

Worlds Youngest Author: 4 ఏళ్ల బాలుడు ప్రపంచంలో పిన్న వయస్కుడైన రచయితగా రికార్డు

యూఏఈకి చెందిన ఓ నాలుగేళ్ల బుడ్డోడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. అబుదాబికి చెందిన లిటిల్ సయీద్ రషెద్ అల్ మహీరి(Little Saeed Rashed AlMheiri) 4 సంవత్సరాల 218 రోజుల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు(Worlds Youngest Author) సృష్టించాడు. ఆ క్రమంలో ఆ పిల్లాడు రచించిన ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్ బుక్ వెయ్యికిపైగా కాపీలు అమ్మడు కావడం విశేషం.

April 3, 2023 / 05:14 PM IST

పాక్‌లో ధరలు ఆకాశానికి.. టీ డబుల్, ఉల్లి రెండున్నర రెట్లు జంప్

పాక్ లో వివిధ ఆహార ఉత్పత్తుల ధరలను గత ఏడాదితో పోలిస్తే.. ఉల్లి 257 శాతం, టీ 105 శాతం, గోధుమలు 94 శాతం, గుడ్లు 84 శాతం, బియ్యం 82.5 శాతం పెరిగాయి.

April 3, 2023 / 05:04 PM IST

T-SAVE అంటూ విపక్షాలకు షర్మిల పిలుపు, కోదండరాం అధ్యక్షుడిగా ఉండాలంటూ..

టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేద్దామని విపక్షాలను షర్మిల కోరారు. ఇందులో అన్నీ పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చెప్పారు. కోదండరాం అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పారు.

April 3, 2023 / 05:17 PM IST

Ambati Rambabu : మంత్రి వర్గంలో మార్పులపై అంబటి షాకింగ్ కామెంట్స్..!

Ambati Rambabu : ఏపీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి జగన్ మార్పులు చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గడపగడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.

April 3, 2023 / 04:34 PM IST

TS Police: తెలంగాణ పోలీస్ SI హాల్ టికెట్స్ రిలీజ్

తెలంగాణ పోలీస్(telangana police) SI హాల్ టికెట్లు పరీక్షకు 5 రోజుల ముందే నేడు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో అభ్యర్థులు హాల్ టిక్కెట్స్ డౌన్ లోడ్ చేసుకుని పరీక్ష సమయం, కేంద్రాన్ని చూసుకోవాలని అధికారులు సూచించారు.

April 3, 2023 / 04:22 PM IST

SBI Down: ఎస్బీఐ ఆన్ లైన్ సేవల్లో గంటలుగా అంతరాయం

ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు సోమవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్బీ

April 3, 2023 / 04:05 PM IST

Dasara అదిరింది.. డార్లింగ్ ప్రభాస్ కామెంట్స్

దసరా మూవీ అదరిందని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నారు. ఆ మూవీ చూసి సోషల్ మీడియా ఇన్‌స్టలో కామెంట్ చేశారు.

April 3, 2023 / 04:02 PM IST

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు..శిక్షపై ఏప్రిల్ 13న విచారణ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) బెయిల్(bail) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13 వరకు బెయిల్ ను పెంచినట్లు తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది.

April 3, 2023 / 04:11 PM IST

AMVI పరీక్ష రద్దు చేయడి.. టీఎస్ పీఎస్సీ చైర్మన్‌ను కోరిన అభ్యర్థులు

అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పరీక్ష ఈ నెలలో జరగనుంది. ఆ కొశ్చన్ పేపర్ నిందితుడు ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్‌లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు.

April 3, 2023 / 03:39 PM IST