• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్..కేంద్రం ఆమోదం

కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని…ఐకానిక్ బ్రిడ్జ్ రూపు రేఖ చిత్రాలను గడ్కరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వంతెన దేశంలో మొదటిది కానుండగా…ప్రపంచంలో రెండోదిగా ...

October 14, 2022 / 12:52 PM IST

వారం రోజులు రాజమండ్రి బ్రిడ్జిపై రాకపోకలు బంద్

ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జ్ మీదుగా వాహనాలను మల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈనెల 17న రోడ్ కమ్ రైలు వంతెన మీదుగా అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్య...

October 14, 2022 / 12:42 PM IST

మోడీ తల్లి చేసిన తప్పేంటి…? కేజ్రీవాల్ పై మండిపడ్డ స్మృతీ ఇరానీ…!

రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోదీ తల్లిని లాగడం కరెక్ట్ కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను స్మృతీ ఇరానీ తప్పుపట్టారు. ప్రచారం కోసం ఆప్ నేతలు చేసే వ్యాఖ్యల వల్ల గుజరాత్ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆప్ నేత ప్రధాని మోడీ 100 ఏళ్ళ తల్లిని అవమానించారని ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయలబ్ధి కోసం ప్రధాన...

October 14, 2022 / 12:37 PM IST

జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా పడతాను… కొడాలి నాని…!

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. అదుర్స్ సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య అనుబంధం కొనసాగింది. ఆ తర్వాత పొలిటికల్ కారణాలు, ఇతర కారణాల వల్ల తారక్, కొడాలి నాని కలిసి కనిపించలేదు. అ...

October 14, 2022 / 12:34 PM IST

జగన్ తో చెడిందా….? విజయసాయి కొత్త ఛానెల్ వెనక కథేంటి..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్నేహం ఇప్పటిది కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి చేరిన వ్యక్తి కాదు. ముందు నుంచే వీరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులోనూ.. విజయసాయి రెడ్డి భాగం పంచుకున్నాడు. అలాంటి వీరి మధ్య చెడిందని కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ తో ఆయనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని..అందుకే.. తనకంటూ సొంతంగా ఓ మీడియా [&hel...

October 14, 2022 / 12:29 PM IST

ఎన్నికలకు సిద్ధం కండి… జగన్ పిలుపు…!

తమ పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగానే ఉంది.. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునివ్వడం గమనార్హం. గురువారం సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ప...

October 14, 2022 / 10:35 AM IST

మునుగోడును దత్తత తీసుకుంటా…కేటీఆర్ బంపర్ ఆఫర్…!

మునుగోడు ఉప ఎన్నిక వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికకు నోటీఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. నోటిఫికేషన్ లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో.. మంత్రి కేటీఆర్ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపిస్తే తాను మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు...

October 13, 2022 / 06:44 PM IST

మునుగోడులో నకిలీ ఓటర్లు… ఈసీకి బీజేపీ ఫిర్యాదు..!

మునుగోడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటోంది. కాగా… తాజాగా.. మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో… బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ నాయకత్వంలో నేతలు ఈసీని కలిసారు. మునుగోడు ఓటర్ లిస్ట్లో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ నేతలు తమ ఫిర్యాద...

October 13, 2022 / 06:41 PM IST

ఐకాన్ స్టార్‌కు మరో అరుదైన అవార్డు.. తగ్గేదేలే..!

పుష్ప‌రాజ్‌గా మాసివ్ ఫర్ఫార్మెన్స్‌తో దుమ్ముదులిపేశాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్స్‌, మేన‌రిజ‌మ్‌కు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా త‌గ్గేదేలే అంటూ బ‌న్నీ చెప్పిన డైలాగ్ నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో నానా రచ్చ చేస్తునే ఉంది. అందుకే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న బ...

October 13, 2022 / 05:50 PM IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది సినిమాలు రిలీజ్..!

పోయిన వారం.. అంటే దసరా సంద‌ర్భంగా తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మెగాస్టార్ ‘గాడ్ ఫాద‌ర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’తో పాటు ‘స్వాతిముత్యం’ అనే సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘ది ఘోస్ట్’ తప్పితే మిగతా సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే ఇవి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే. కానీ ఈ వారం అన్ని భాషల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవ‌న్నీ క...

October 13, 2022 / 02:03 PM IST

వాళ్లు ఇబ్బందిపడుతున్నారు… కేటీఆర్ కి పవన్ రిక్వెస్ట్…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. స్కూల్ బస్సులేక కొందరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని… వారి కోసం బస్సు సదుపాయం కల్పించాలని కోరుతూ పవన్ ట్వీట్ చేయడం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. విద్యార్థుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్య...

October 12, 2022 / 06:44 PM IST

మునుగోడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్!

తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరు ఖరారు చేశారు. రేపు అధికారికంగా చంద్రబాబు నాయుడు అతని పేరును ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొంతమంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇది కూడా చూడండి: మూడు రాజధానులు… ఏపీ ...

October 12, 2022 / 05:51 PM IST

రాజధాని మారితే మీకొచ్చిన నష్టం ఏంటి…? చంద్రబాబుని ప్రశ్నించిన ధర్మాన…!

మూడు రాజధానుల విషయంలో…. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం రోజు రోజుకీ పెరుగుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని ఓ వైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే…. మూడు రాజధానులు పెట్టితీరతామని అధికార పార్టీ చెబుతోంది. కాగా… ఈ విషయంలో తాజాగా..టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ...

October 12, 2022 / 05:11 PM IST

వాట్సాప్ లో  సరికొత్త ఫీచర్…!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది. అందుకే…యాజమాన్యం సైతం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ గ్రూప్ లిమిట్ ని పెంచనుంచి. ప్రస్తుతం ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో 512 మంది సభ్యులు ఉండొచ్చు. అయితే అతిత్వరలో ఈ లిమిట్ రెట్టింపు కానుంది. ...

October 11, 2022 / 06:55 PM IST

హైదరాబాద్‌లో రూ.3.5 కోట్ల హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్‌లో మరోసారి పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల రూపాయలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అధికారులు నగదును గుర్తించారు. ఆ క్రమంలో రెండు కార్లలో తీసుకెళ్తున్న హవాలా డబ్బుతోపాటు..మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో…ఆ నగదును ఇన్ కం ట్యాక్స్ అధికార...

October 11, 2022 / 06:37 PM IST