• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కేసీఆర్ డేంజరెస్ పర్సన్.. సీనియర్ ఐఏఎస్‌కే రక్షణ లేదు: రేవంత్

సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మేలు చేసేందుకే డ్రామాలు ఆడుతున్రాని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి నమ్మబోదన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకర వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం రాష్ట...

January 23, 2023 / 01:19 PM IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ప్రధాని మోడీ నివాళి

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఓ ప్రత్యేకమైన వీడయోను కూడా మోడీ విడుదల చేశారు. వీడియోలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. సుభాష్ చంద్రబోస్ తనకు మార్గదర్శకుడని, యువతకు ఆయన మార్గనిర్దేశకుడని, స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. తన రోల్ మోడల్ సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. On Parakram Diwas: A karmayogi's lifelong devotion to the val...

January 23, 2023 / 10:24 AM IST

టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు జారీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని తెలిపారు. టీటీడీలో వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్పొరేషన్ ఉద్యోగుల మేలు కోసం మార్గదర్శక...

January 23, 2023 / 08:30 AM IST

పసుపుబోర్డుపై అరవింద్ కు మంత్రి సవాల్

గత లోకసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందో చెప్పాలని మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. గెలిచిన కొద్దీ రోజుల్లోనే తీసుకువస్తానని చెప్పి, నాలుగేళ్లు కావొస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ఇప్పటికీ అయినా అసంబంద్ధమైన ఆరోపణలు మానుకో...

January 23, 2023 / 02:00 PM IST

నేడు ఒకే వరుసలోకి చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు

ఆకాశంలో నేడు అద్భుత ఘట్టం జరగనుంది. ఆదివారం రాత్రి అంతరిక్షంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. కొన్నిరోజులుగా శుక్ర, శని గ్రహాలు పరస్పర సమీపానికి చేరాయి. జనవరి 22వ తేదికి 0.4 డిగ్రీల కోణంలో ఈ గ్రహాలు ఒకదానికొకటి చేరువవ్వనున్నాయి. అత్యంత కాంతివంతమైన శుక్ర గ్రహం ప్రస్తుతం 3.9 మాగ్నిట్యూడ్ తో కాంతులీనుతోంది. శనిగ్రహం 0.7 మాగ్నిట్యూడ్ తో మసకబారనుంది. ఇప్పుడు ఈ రెండూ కూడా మకరరా...

January 22, 2023 / 07:28 PM IST

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చామని తెలిపింది. ములుగు మెడికల్ కాలేజ్ లో వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ క్లాస్ లు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చామని వెల్లడించింది. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీని రూ.1800 కోట్లతో ఏర్ప...

January 22, 2023 / 03:52 PM IST

వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ..త్వరలో భారీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్...

January 22, 2023 / 03:45 PM IST

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం

తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...

January 22, 2023 / 03:38 PM IST

‘కంగారూ ఫాదర్ కేర్’ ఏంటో తెలుసా? శ్రీరామరక్షలాంటిది

కంగారూ జీవిని చూశారా.. కడుపు పొత్తిళ్లలో తన పిల్లలను వేసుకుని వెళ్తుంటుంది. తన పిల్లలను ఒడిలో దాచుకుంటుంది. అదే మాదిరి మనుషులకు కూడా సరికొత్త విధానంలో తెలంగాణ వైద్యులు వైద్యం అందిస్తున్నారు. దాని పేరే ‘కంగారూ ఫాదర్ కేర్’. ఈ విధానం ప్రజలందరి ప్రశంసలు అందుకుంటుంది. తెలంగాణ వైద్యులు కొత్తగా చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోంది. అయితే ఆ వైద్య విధానం ఏమిటీ? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటీ? పిల్లలకు ...

January 22, 2023 / 12:49 PM IST

ఆ అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం: స్మితా సభర్వాల్

తన ఉద్యోగం మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్ సంఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వెళ్లిందో ఎవరి ఇంటికో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ ఇంటికే. అర్ధరాత్రి జరిగిన సంఘటనపై తాజాగా స్మితా సభర్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో...

January 22, 2023 / 12:16 PM IST

9వ నిజాం రాజుగా అజ్మత్ జా.. నిరాడంబరంగా పట్టాభిషేకం

హైదరాబాద్‌ నిజాం వారసుడిగా మీర్‌ మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ జా ఎంపికయ్యారు. ప్రిన్స్‌ ముకర్రమ్‌ జా మృతితో ఆయన స్థానంలో ఆయన వారసుడిగా అజ్మత్‌ జాను ఎంపిక చేసినట్లు నిజాం కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు చౌమహల్లా ప్యాలెస్‌ లో రాజుగా అజ్మత్ పట్టాభిషేకం జరిగింది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమానికి నిజాం కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీలు హాజరయ్యార...

January 22, 2023 / 11:40 AM IST

ప్రేమ కోసం లింగమార్పిడి.. అబ్బాయిగా వస్తే బ్రేకప్

ప్రేమ మానవుడి జీవితాన్ని అందంగా.. మధురంగా మార్చే ఒక సాధనం. ప్రేమ లేని సమాజమే లేదు. ఆ ప్రేమ కోసం ఎంతటి కష్టాలనైనా.. త్యాగాలనైనా చేస్తారు. అలాంటి ప్రేమ ఇద్దరి యువతుల మధ్య చిగురించింది. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఒప్పందం ప్రకారం ఒకరు అబ్బాయిగా మారింది. పురుషుడి అవతారంలోకి రాగానే సదరు యువతి తిరస్కరించింది. తనతో కలిసి ఉండలేనని చెప్పడంతో అబ్బాయిగా మారిన...

January 22, 2023 / 09:56 AM IST

రెండుసార్లు ఎలుకలే మనిషి కళ్లు తినేశాయంట..

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం రాకపోవడానికి నిర్వహణ లోపమే కారణం. వైద్య సేవలు మెరుగ్గా ఉన్నా నిర్వహణ, అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆస్పత్రులకు శాపంగా పరిణమించింది. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో మానవుడి మృతదేహం కళ్లు ఎలుకలు తినేశాయి. ఈ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఆస్పత్రుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పినా.. తమను పట్టించుకోకపోవడం లేదని రోగులు, ...

January 22, 2023 / 09:29 AM IST

నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నేడు కలిసొస్తుంది

మేషం మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధు ప్రీతి అధికంగా ఉంది. మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనిలో సఫలీకృతమవుతారు. ఒక శుభవార్త వింటారు. ఈ రోజు మీరు గో సేవ చేస్తే ఫలితం దక్కుతుంది. వృషభం ఈ రాశివారు కీలకమైన పనులను నేడు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. మొహమాటంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటిస్తే మేలు. ఈ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ...

January 22, 2023 / 07:06 AM IST

సోమేశ్‌ కుమార్ శాఖపై ప్రభుత్వం తర్జన భర్జన

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు రిపోర్ట్ చేసిన మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్ కు పోస్టింగ్‌ ఇచ్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేసిన సోమేష్ కుమార్‌కు ఏ శాఖను అప్పగించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందట. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మరికొందరు సీని...

January 21, 2023 / 08:46 PM IST