• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

AP Minister జయరాం కి ఐటీ నోటీసులు..!

AP Minister : ఆంధ్రప్రదేశ్ మంత్రి జయరాం కి ఐటీ అధికారులు షాకిచ్చారు. ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. క‌ర్నూలు జిల్లాలో మంత్రి జ‌య‌రాం భార్య రేణుక‌మ్మ పేరుతో 30 ఏక‌రాలు, స‌న్నిహితుల పేరుతో మ‌రో 90 ఎక‌రాల స్థ‌లం రిజిస్ట‌ర్ కావ‌డంపై ఐటీ శాఖ దృష్టి సారించింది.

March 3, 2023 / 11:37 AM IST

Bribe Case: 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్యే కుమారుడు

కర్ణాటకలో బీజేపీ(bjp) ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప(Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మాదల్‌(Prashanth Madal) రూ.40 లక్షల లంచం(bribe) తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. లోకాయుక్త(lokayukta) అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం సాయత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో అతని కార్యాలయంలో దాదాపు రెండు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

March 3, 2023 / 11:23 AM IST

TS High Court: 700 మందికి ఒకే మరుగుదొడ్డి..ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం!

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొడ్డి ఉండటంపై తెలంగాణ హైకోర్టు..రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అసలు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లోని వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాక సెక్రటరీ, ఇంటర్ విద్యా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు ...

March 3, 2023 / 10:43 AM IST

Lakshmi Parvathi : షాకింగ్ కామెంట్స్.. పవన్ పార్టీ పెట్టడానికి కారణం చంద్రబాబే..!

Lakshmi Parvathi : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ చేత పార్టీ పెట్టించింది చంద్రబాబేనని ఆమె పేర్కొన్నారు. పవన్ కి అసలు పార్టీ పెట్టే ఆలోచనే లేదని... ఇదంతా చంద్రబాబు ప్లాన్ అని ఆమె పేర్కొనడం విశేషం.

March 3, 2023 / 10:39 AM IST

Shah Rukh Khan:బంగ్లాలోకి చోరబడ్డ ఇద్దరు దుండగులు..కారణం ఇదేనంటా!

ముంబయి(mumbai)లోని బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. వారు గోడ దూకి భవనంలోకి ప్రవేశించగానే అక్కడి భద్రతా సిబ్బంది వారిని గమనించి పోలీసుల(police)కు అప్పగించారు. ఆ క్రమంలో వారు పఠాన్(pathan) మూవీ హీరో షారూఖ్ ను కలిసేందుకు వచ్చామని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వె...

March 3, 2023 / 09:56 AM IST

personal video in Social Media: శోభనం వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన భర్త అరెస్ట్

సోషల్ మీడియా (social media) వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం కొందరితో పిచ్చి పనులు చేయిస్తోంది. విచక్షణ కోల్పోయి గోప్యంగా ఉంచాల్సిన వాటిని కూడా బయటపెట్టేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.

March 3, 2023 / 11:13 AM IST

(Nagarjuna Reddy : ప్రీతి కేసులో..హెచ్ఓడీ నాగార్జునరెడ్డిపై వేటు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ (Warangal) మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి (Nagarjuna Reddy)బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ప్రీతి కేసులో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.

March 2, 2023 / 09:33 PM IST

BJP :ఈశాన్య భారతంలో రెపరెపలాడిన కాషాయ జెండా..మేఘాలయలో హంగ్‌..

ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ ( BJP) సత్తా చాటింది. భారతీయ జనతా పార్టీ త్రిపురలో (Tripura) రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో (Nagaland) బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, మేఘాలయలో ఎన్‌పీపీతో( NPP) కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

March 2, 2023 / 09:18 PM IST

Atchannaidu : జే ట్యాక్స్ కి భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు… అచ్చెన్నాయుడు..!

Atchannaidu ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై  టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు. జగన్ కి భయపడే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

March 2, 2023 / 08:41 PM IST

Minister Roja : రాజధానిపై మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్…!

Minister Roja ఏపీ రాజధాని విషయంలో ఎవరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా... అధికార పార్టీ మాత్రం... ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. విశాఖను రాజధానిగా చేయాలని నిర్ణయం తీసేసుకుంది. దానికి సంకేతంగా... జగన్, రోజా, ఇతర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.

March 2, 2023 / 08:23 PM IST

Green India Challenge : ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సబితా

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Women's Day) పురుస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh Kumar)పిలుపునిచ్చారు. పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత అభివృద్ధి చెందుతుందని సంతోష్‌కుమార్ అన్నారు.

March 2, 2023 / 07:58 PM IST

Ib sound alert on Amritpal Singh:అమృతపాల్ సింగ్‌పై దాడికి ఛాన్స్, ఐబీ వార్నింగ్

Ib sound alert on Amritpal Singh:ఖలిస్థాన్ నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)పై దాడి జరిగే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు సంఘ వ్యతిరేక శక్తులు దాడికి తెగబడొచ్చని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ పోలీసులకు (punjab police) సమాచారం అందజేసింది.

March 2, 2023 / 07:21 PM IST

Third Test​ : మూడో టెస్ట్ లో టీమిండియా 163 ఆలౌట్… ఆసీస్ లక్ష్యం 76 పరుగులు

భారత్​- ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ (third Test​).. రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లోనూ టీమ్​ ఇండియా ఆలౌట్​ అయ్యి 163​ పరుగులు సాధించింది. ఆసీస్​కు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ (India) ఓటమి దిశగా సాగుతోంది.

March 2, 2023 / 07:16 PM IST

ts government file writ petition:సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎందుకంటే?

ts government file writ petition:తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (governer Tamilisai Soundararajan ) మధ్య వివాదం సద్దుమణగలేదు. బిల్లుల పెండింగ్ అంశంపై బీఆర్ఎస్ సర్కార్ (government) సీరియస్‌గా ఉంది. ఇదే అంశంపై పలుమార్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా.. ఫలితం లేదు. ఇక చేసేది లేక సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) తలుపు తట్టింది.

March 2, 2023 / 06:48 PM IST

Anganwadi : అంగన్‌వాడీలో చిన్నారిని మరిచి తాళం వేసిన ఆయా

మూడేళ్ల చిన్నారి 6 గంటలపాటు చీకటి గదిలో నరకయాతన అనుభవించింది. ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అంగన్వాడిలో విషాద ఘటన జరిగింది. అంగ‌న్‌వాడీ(Anganwadi) కేంద్రంలో మూడేళ్ల చిన్నారిని మ‌రిచిపోయి తాళం వేసి ఆయా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

March 2, 2023 / 06:52 PM IST