• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Revanth Reddy: లిక్కర్ స్కాంలో కవితపై ప్రజలు సానుభూతి చూపించొద్దు

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో కల్వకుంట కవిత(kavitha)కు సీబీఐ విచారణ, ఈడీ నోటీసులు వస్తే తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు కేసీఆర్(kcr) ఫ్యామిలీపై సానుభూతి చూపించొద్దని అన్నారు. ఈ క్రమంలో గల్లీలో కవిత అయ్య కేసీఆర్(kcr), ఢిల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం దాందా నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆ క్రమంలో వేల కోట...

March 11, 2023 / 10:08 AM IST

50 yard space ఉన్నా సరే.. రూ.3 లక్షలు ఇస్తాం: గృహాలక్ష్మీ పథకంపై కేసీఆర్

50 yard space:తెలంగాణ ప్రభుత్వం గృహాలక్ష్మీ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సొంత జాగ ఉంటే రూ.3 లక్షలు ఇస్తారు. అయితే కేవలం 50 గజాల స్థలం ఉన్నా సరే.. రూ.3 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో తక్కువ స్థలం ఉన్న చాలామందికి మేలు జరగనుంది.

March 11, 2023 / 10:34 AM IST

Viral Video: దొంగను చితకబాదిన 10 ఏళ్ల చిన్నారి..నెటిజన్ల ప్రశంసలు

ఓ 10 ఏళ్ల బాలిక(10 years old girl) తన అమ్మమ్మ గొలుసును లాక్కోవడానికి వచ్చిన దొంగను(thief) చితకబాదింది. దీంతో చైన్ స్నాచర్ పారిపోయాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్(viral video) కావడంతో మార్చి 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో జరిగింది.

March 11, 2023 / 09:14 AM IST

Telangana:కు 63 కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్డు మంజూరు…రూ.43,000 కోట్ల ప్రాజెక్టు

తెలంగాణ(telangana) రాష్ట్రానికి 63 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిని హైదరాబాద్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో(Hyderabad Raipur expressway) భాగంగా బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి(Bellampalli to Gadchiroli) వరకు రోడ్డు మార్గాన్ని విస్తరించనున్నారు. ఈ సరిహద్దు ప్రాజెక్టు విలువ రూ.43,000 కోట్లు కాగా..2025 ఆగస్టు నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

March 11, 2023 / 08:08 AM IST

wine shops closed: మూడు జిల్లాల్లో 3 రోజులు మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్(hyderabad rangareddy mahabubnagar) ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల(elections) నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజులు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్ పాటించనున్నాయి. మార్చి 11న సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు(wine shops) బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

March 11, 2023 / 07:41 AM IST

UPW Won: RCBకి వరుసగా నాలుగో ఓటమి…కారణం ఇదేనంటా!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మహిళలకు కూడా పురుషులకు లభించిన అదృష్టమే దక్కినట్లు అనిపిస్తుంది. స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు 4 మ్యాచ్‌ల తర్వాత కూడా పోటీలో తమ ఖాతా తెరవలేదు. నిన్న జరిగిన మ్యాచులో కూడా ఆర్సీబీ జట్టు 10 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టుపై ఓడిపోయింది.

March 11, 2023 / 07:09 AM IST

Junior NTR : పోసాని కృష్ణమురళి ఆసక్తికర కామెంట్స్..కాబోయే సీఎం అతనే..

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali) ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న పోసాని ఇటీవల ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.‘సీనియర్‌ ఎన్టీఆర్‌ అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో ఆమె భార్య చనిపోయింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌కు అండగా ఉం...

March 10, 2023 / 10:26 PM IST

KTR : ఈడీ విచారణ : చెల్లి కోసం ఢిల్లీకి అన్న

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇవాళ జరిగిన బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు.

March 10, 2023 / 10:01 PM IST

H3N2 Virus :హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిపై కేంద్రం కీలక ప్రకటన

కరోనా(Corona) తగ్గిపోయిందని అందరూ అనుకున్న టైంలో ఇప్పుడు మరో వైరస్ అందర్నీ భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో గత కొన్ని రోజుల నుంచి హెచ్3ఎన్2 వైరస్(H3N2 Virus) వ్యాప్తి ఎక్కువవుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే రెండు మరణాలు సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

March 10, 2023 / 09:54 PM IST

Ramesh Agarwal : ఓయో ఫౌండ‌ర్ రితేష్ అగ‌ర్వాల్ తండ్రి క‌న్నుమూత‌

ఓయో(Oyo) వ్య‌వ‌స్ధాప‌కుడు రితేశ్ అగ‌ర్వాల్ (Ritesh Agarwal) ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. రితేశ్ తండ్రి ర‌మేశ్ అగ‌ర్వాల్ (Ramesh Agarwal)మ‌ర‌ణించారు. గురుగ్రామ్ (Gurugram) లోని తన ఇంట్లోని 20వ అంతస్తు నుంచి కిందపడి ఆయన మృతి చెందారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే రితేశ్ పెళ్లి (Wedding) ఘనంగా జరిగింది. ఇంతలోనే ఆయన ఇంట్లో విషాదం అలుముకుంది.

March 10, 2023 / 09:42 PM IST

Dharani Portal : భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పంచ సూత్రం : జైరాం రమేష్

తెలంగాణలో (Telanagna) భూ సమస్యలు అనేకము ఉన్నాయని, వాటి పరిష్కారానికి పంచ సూత్రలను కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) అన్నారు.119 నియోజక వర్గాలలో గ్రామాల్లో ధరణి అదాలత్ (Dharani Adalat) కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు.

March 10, 2023 / 09:24 PM IST

Physical Events : ఏపీ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా(Postponement) పడ్డాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసు కానిస్టేబుల్ పీఎంటీ/పీఈటీ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా వేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వారు తెలిపారు.

March 10, 2023 / 08:18 PM IST

fire accident : బెంగళూరు బస్సులో అగ్నిప్రమాదం .. కండక్టర్ సజీవ దహనం

మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోనే నిద్రిస్తున్న కండక్టర్ (Conductor) సజీవంగా మంటలకు బలి అయిపోయారు. ఈ దారుణ ఘటన బెంగళూరులోజరిగింది. బెంగళూరు (Bengaluru)మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి (Muttiah Swamy) అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు.

March 10, 2023 / 07:45 PM IST

Naresh, Pavitra got married : ఇది దసరా పండగ అంటే.. పెళ్లి చేసుకున్నారు, ఇసుక తెన్నెల్లో హనీమూన్‌! (నరేష్, పవిత్ర)

అదేదో సామెత అన్నట్టు.. సీనియర్ హీరో నరేష్, పవిత్ర అసలై దసరా పండగ చేసుకుంటున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా సరే.. తగ్గేదేలే అంటున్నారు. లోకులు కాకులు అనే మాటను తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. పలు సినిమాల్లో కలిసి నటించిన.. నరేష్, పవిత్ర గత కొద్ది రోజులుగా ఘాడమైన ప్రేమలో ఉన్నారు.

March 10, 2023 / 07:42 PM IST

If you eat sweets, chances of heart attack will increase : స్వీట్స్ అధికంగా తింటున్నారా…? గుండె సమస్యలు వచ్చే ప్రమాదం..!

స్వీట్ అంటే సాధారణంగా అందరూ ఇష్టపడతారు. అయితే స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.  స్వీట్లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఒక అధ్యయనం ప్రకారం, ప్రసిద్ధ కృత్రిమ స్వీటెనర్ ఎరిథ్రిటాల్ వినియోగం గుండెపోటు ,స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

March 10, 2023 / 07:32 PM IST