తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నేడు శుక్రవారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ పట్టాభిషేకం కోసం గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలులో భద్రాచలం క్రాస్ రోడ్డు చేరుకొని, అక్కడి నుండి ఉదయం భద్రాచలం వచ్చారు.
ఇక్కడ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్, మ్యాచ్ తేదీ, వేదిక, టైమింగ్స్ ను చూడవచ్చు.
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ (PM MODI) ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ప్రధాని వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. 1,200 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా కొత్త పార్లమెంటును(Parliament) నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో పై క్లారీటీ వచ్చేసినట్లుంది. తాజాగా అతని సోదరుడు మంచు విఘ్ణ ఇది బిగినింగ్ మాత్రమే అని ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో హౌస్ ఆఫ్ మంచు (show House of Manchu)పేరుతో అతి త్వరలో ప్రసారమయ్యే రియాలిటీ షో అని వీడియోలో ప్రకటించారు. దీంతో ఇదో పబ్లిసిటీ స్టంట్ (publicity stunt)అని తెలిసిపోయింది.
ప్రతి ఒక్కరూ ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ. ఇడ్లీ-వడే-సాంబారు-చట్నీ పట్టణ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థం. ఈ కలయికను గుర్తు చేసుకుంటే చాలామందికి వెంటనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా.!
శ్రీరామనవమి (Sri Rama Navami) పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే (Nathuram Godse) పోటో దర్మనం ఇవ్వడం కలకలం స్పష్టించింది. గురువారం దూల్‌పేట్‌లో ఆకాష్ పూరి హనుమాన్ మందిర్(Hanuman Mandir) లో ప్రత్యేక పూజల నిర్వహించిన అనంతరం రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభించారు.
తెలంగాణలో(Telangana) అధికారంలోకి రావడం కోసం బీజేపీ (BJP) విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోదీ (PM MODI) , అమిత్ షాలాంటి వారు రాష్ట్రానికి వచ్చి సభల్లో పాల్గొనడం, ప్రసంగాలు చేయడమే ఇందుకు నిదర్మనం. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) దిగ...
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని మంత్రి కేటీఆర్(KTR) కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా అనేక అంశాలను ఇవ్వకుండా దాటేశారని గుర్తు చేశారు. అలాంటి క్రమంలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం..ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ వేదికగా KTR ఆరోపణలు చేశారు.
తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కెసిఆర్ మీద ఆయన కుటుంబ సభ్యుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా... తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే హైయెస్ట్ సాలరీ అందుకుంటున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని ఆయనకు నెలకు నాలుగు లక్షల పదివేల రూపాయలు జీతంగా వస్తుందని పేర్కొన్నారు.
వేణు ఎల్డండి దర్శకత్వం వహించిన బలగం(Balagam) మూవీ ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డుల(Los Angeles awards)ను గెల్చుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, సినిమాటోగ్రఫీ విభాగంలో వేణు ఎల్డండి, ఆచార్య వేణు ఆవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. అసెంబ్లీ అంటే ప్రజల రక్షణ కోసం..హక్కుల కోసం చట్టాలు చేసే అత్యంత బాధ్యతాయుతమైన సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే(Assembly meetings) ఎటువంటి బాధ్యత లేకుండా నిస్సిగ్గుగా అశ్లీల దృశ్యాలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ (MLA Jadab Lal Nath) పోర్న్ వీడియ...
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక ఇడ్లీ(idlis) ప్రేమికుడు ఏడాది కాలంలో ఇడ్లీల కోసం కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మేరకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ(swiggy) గురువారం అతని వివరాలను వెల్లడించింది. అతను సగటును రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, స్నేహితులు, అతని కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్‌లతో సహా ...
బేగంపేట (Begumpet) మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)పై జరిమాన విధించారు. ఓ కస్టమర్(Customer) నుంచి అక్రమంగా పార్కింగ్ ఫీజు రూ.10 వసూలు చేసినందుకు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ఆ షాపింగ్ మాల్ పై రూ.50వేల జరిమానా విధించింది.
Ambati Rambabu : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఆయనతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ని సైతం వదల్లేదు. చంద్రబాబు అతి మానిప్యూలేటర్ అని ఆరోపించారు.
PM Modi : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో మెట్ల బావి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధకరమైన దుర్ఘటన. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడాను.