హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ యూనిట్లను పంపిణీ చేశారు.
బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మీరుప్పుడూ మమ్మల్ని స్పెషల్ గా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకెప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్. లవ్ యూ సార్’ అని ఫోస్ట్ చేశారు.
స్నేహమంటే చెరిగిపోనిది.. కష్టసుఖాల్లో కుటుంబసభ్యులు తోడు ఉన్నా లేకున్నా స్నేహితులు మాత్రం వెన్నంటే ఉంటారు. అలాంటి స్నేహితులు పొందిన వారికి ఏ కష్టం వచ్చినా ‘నా ఫ్రెండ్ ఉన్నాడు’ అనే భరోసాతో గట్టెక్కుతారు. అలాంటి స్నేహమే మనోజ్ మోదీ (Manoj Modi)- ముకేశ్ అంబానీలది (Mukesh Ambani). యూనివర్సిటీలో కలిగిన స్నేహం కంపెనీ అభివృద్ధిలో కూడా కలిసొచ్చింది. అంబానీ కుటుంబంలో ఓ సభ్యుడిగా మారిపోయిన వ్యక్తి మనోజ్ మ...
చీరలకొసం ఇద్దరు మహిళలు బెంగళూరు(Bangalore) లోని మల్లేశ్వరంలో ఓ షాపింగ్ మాల్ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు
జగన్ ప్రభుత్వంపై తాను ఎలాంటి విమర్శలు చేయాలని అనుకోవడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar)షాకింగ్ కామెంట్స్ చేశారు. విమర్శలు ఎందుకు చేయవు అని అడే అర్హత ఎవరికీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో (Social Media)ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే విషయాలు, వాటి తాలూకు ఫొటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్‌గా (Something Sepecial) ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.
ఎట్టకేలకు ఆదిపురుష్(Adipurush)కి పాజిటివ్ బజ్ రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు మేకర్స్. పాన్ ఇండియా(Pan India) స్టార్ ప్రభాస్, శ్రీరాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాను.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. కానీ గ్రాఫిక్స్ విషయంలోనే ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెట్టాడు ఓం రౌత్.
ప్రభాస్ 'బాహుబలి' నిర్మాతలతో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ చేశారట. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అద్భుతం అనేలా ఉండబోతోందట.
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.
తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కావాలనే గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుండగా..తాను బిల్లులను పరిశీలిస్తున్నామని గవర్నర్ చెప్పుకొస్తున్నారు.
తాను బీజేపీలో చేరితే.. ఒక్కరోజులోనే మంత్రిగా ఛాన్స్ ఇస్తామని ఓ నాయకుడు నాకు ఆఫర్ ఇచ్చారంటూ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు రమ్య (Former MP Ramya)వెల్లడించడం సంచలనం రేపింది. ఆ ఆఫర్‌ను తాను అప్పుడే తిరస్కరించానని ఆమె తెలిపారు.
సౌత్ ఆప్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు (Kuno National Park) తీసుకొచ్చిన మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. చీతా చనిపోవడం నెల రోజుల్లో ఇది రెండోసారి
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిశాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
మరాఠా గడ్డపై నేడు మరోసారి బీఆర్ఎస్ (BRS) భారీ బహిరంగ సభ జరగనుంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో సభ ఇది. ఈ సభకు పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు.
ఏపీ లో వెదర్ ప్రాబ్లం నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను అధికారులు రెండు రోజులు రద్దు చేశారు.