• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

UPI Payments : రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్‌

ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్(UPI Payments) వసూలు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.14.07 లక్షల కోట్లు కావడం గమనార్హం. మార్చి నెలతో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైనట్లు తెలుస్తోంది.

May 1, 2023 / 09:56 PM IST

Health Tips: మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారా…? ఇవి ప్రయత్నించండి..!

ఈరోజుల్లో మలబద్దకం సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మనం తీసుకునే ఆహారం, అనుసరించే లైఫ్ స్టైల్ కారణంగా కూడా మలబ్దకం సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం అరగకపోవడం, ఆకలివేయకపోవడం లాంటివి అనేక సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలి అంటే కొన్ని రకాల ఆహారాలు , ముఖ్యంగా డ్రింక్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

May 1, 2023 / 09:52 PM IST

DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ సర్కారు తీపి కబురు

ఏపీలోని ఉద్యోగులకు డీఏ(DA RElease) మంజూరు చేస్తూ జీవో నెం.66, పెన్షనర్ల(Pensionars)కు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67ను తీసుకొస్తున్నట్లు సర్కార్ తెలిపింది.

May 1, 2023 / 09:30 PM IST

గ్రహణ సమయంలోనూ ఈ ఆలయం మూసివేయరు తెలుసా?

చంద్రగ్రహణం, సూర్యగ్రహణాల్లో ఆలయాలు మూసివేస్తారు. ఆ సమయంలో దేవుళ్లు సైతం శక్తి కోల్పోతారని నమ్ముతారు. అందుకే... ఆ సమయంలో ఎలాంటి పూజలు కూడా చేయరు. కానీ ఓ ఆలయం మాత్రం తెరిచే ఉంటుదట. మరి ఆ ఆలయ విశేషాలేంటో ఓసారి చూద్దాం...

May 1, 2023 / 09:21 PM IST

DA Hike For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..డీఏ పెరిగే అవకాశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. జూలై 1 నుంచి పెంచిన డీఏను ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది.

May 1, 2023 / 09:28 PM IST

Marriages in may: మే నెలలో పెళ్లికి శుభ ముహూర్తాలు ఇవే..!

వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అంటారు. పెళ్లి జరగాలంటే మంచి ముహూర్తం కూడా ఉండాలి. శుభ ముహూర్తంలో పెళ్లి జరిగితే.. దంపాత్య జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతుంటారు. మంచి ముహూర్తం లేకుండా చేసుకునే వివాహాల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయని, విడాకులకు దారితీస్తాయని నమ్ముతుంటారు. గత నెల అంటే ఏప్రిల్ లో పెళ్లి ముహూర్తాలు లేవు. అందుకే చాలా మందికి పెళ్లి నిశ్చయమైనా వివాహాలు జరగక ఆగిపోయి ఉంటాయి. అయితే.. మే నెలలో మ...

May 1, 2023 / 08:00 PM IST

Captcha : మీకు తెలుసా ‘I’m not a robot’ అంటే ఏంటో ? అలా ఎందుకు వస్తుందో ?

ఇది ఇంటర్నెట్ ప్రపంచం. కాసేపు నెట్ లేకపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. అంతగా మనిషి ఇంటర్నెట్ కు బానిసై పోయాడు. ప్రస్తుతం నెట్ లేకుండా ఏపని కాదు.

May 1, 2023 / 07:47 PM IST

Vimanam Movie: ‘విమానం’ మూవీ నుంచి అన‌సూయ‌ పోస్ట‌ర్ రిలీజ్‌

విభిన్న పాత్రలు పోషించే సముద్రఖని(Samudrakhani) నటిస్తోన్న ద్విభాషా చిత్రం విమానం(Vimanam Movie). ఈ మూవీకి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.

May 1, 2023 / 07:38 PM IST

Singer Chinmayi: ఆడవాళ్లు జాకెట్ వేసుకోకూడదు.. సింగర్ షాకింగ్ కామెంట్స్

సింగర్ చిన్మయి అంటే ఠక్కున గుర్తు పట్టడం కాస్త కష్టమే. కానీ సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈమె చెప్పిన డస్కీ వాయిస్ డబ్బింగ్.. అచ్చు సమంత వాయిస్‌లానే ఉంటుంది. అందుకే సమంత అనగానే.. చిన్మయి కూడా అందరికీ గుర్తొస్తుంది. అయితే సింగర్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాదు.. డేరింగ్ అండ్ డాషింగ్ విషయంలో చిన్మయి తర్వేతే ఎవ్వరైనా. ఆమె చేసే స్టేట్మెంట్స్  అంత బోల్డ్‌ అండ్ ఓప...

May 1, 2023 / 07:18 PM IST

Kiwi Fruit : కివీ పండు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

కివీ ఫ్రూట్ అనేది ఏడాది పొడవునా మార్కెట్‌(Market)లో లభించే పండు. మన ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలను కలిగి ఉన్నందున దీనిని సూపర్ ఫుడ్(Super Food) గా పేర్కొన్నారు.

May 1, 2023 / 07:03 PM IST

Tuni రైలు దగ్దం కేసులో ముద్రగడకు ఊరట.. కేసు కొట్టివేసిన రైల్వే కోర్టు

తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు (vijayawada railway court) కొట్టివేసింది. ఈ కేసును రైల్వే పోలీసులు సరిగా విచారించలేదని పేర్కొంది. 2016 జనవరి 30వ తేదీన కాపు నాడు సభ సమయంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదని కేసు కొట్టివేసింది.

May 1, 2023 / 06:55 PM IST

Funny Viral: దొంగతనానికి వస్తే పరిగెత్తిచ్చి కొట్టారు

సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తుంటారు. పట్టపగలు చేసేటప్పుడు ఎవరూ లేనిది చూసి ఎటాక్ చేస్తారు. దొంగతనం చేసే సందర్భంలో కొందరు దొరికిపోయి ఇబ్బందుల్లో పడతారు.

May 1, 2023 / 06:27 PM IST

Apps Banned: మరో 14 యాప్‌లను నిషేధించిన కేంద్రం

జమ్మూకశ్మీర్‌లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు 14 మెసెంజర్ యాప్‌ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.

May 1, 2023 / 05:49 PM IST

Curd : పెరుగుతో ఇవి కలిపి తిన్నారో.. ఇక అంతే..

ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నా ఆఖర్లో కచ్చితంగా గడ్డ పెరుగు ఉండాల్సిందే. తెలుగు భోజనం పూర్తయ్యేది పెరుగన్నంతో మాత్రమే. చాలామంది పెరుగుతో ఓ ముద్ద ఎక్కువే తింటారు. కొందరైతే పెరుగులో కొంచెం చక్కెర కలుపుకొని ఇష్టంగా తింటారు.

May 1, 2023 / 05:48 PM IST

America Bank: మరో అతి పెద్ద బ్యాంకు మూత..ఆర్థిక రంగంలో మరో కుదుపు!

ఇప్పటి వరకూ అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్థికంగా పతనం అయ్యి మూతపడ్డాయి. తొలి రెండు బ్యాంకుల ప్రభావం వల్ల మూడో బ్యాంకుకు తీవ్ర ఒత్తిడి ఎదురైంది.

May 1, 2023 / 05:31 PM IST