• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

NorthEastern States రెండు రాష్ట్రాల్లో కొలువుదీరిన ప్రభుత్వాలు.. ప్రధాని సహా

మేఘాలయ ముఖ్యమంత్రిగా కన్రాడ్ సంగ్మా (Conrad Sangma) రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో (Neiphiu Rio) సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

March 7, 2023 / 01:16 PM IST

Lokesh పాదయాత్రలో వంగవీటి రాధా…!

Lokesh : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర పీలేరులో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగళం పాదయాత్ర ను లోకేష్ ప్రారంభించారు.

March 7, 2023 / 01:02 PM IST

Mumbai:లో మారిన వాతావరణం..పలు జిల్లాల్లో వర్షాలు!

దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో వాతావరణం(weather) ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ముంబయి, పూణే, అహ్మద్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది.

March 7, 2023 / 12:44 PM IST

komatireddy venkat reddyపై కేసు నమోదు.. కారణమిదే?

komatireddy venkat reddy:ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై (Komatireddy venkat reddy) పోలీసులు కేసు (case) నమోదు చేశారు. తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) వార్నింగ్ ఇచ్చాడని సుహాస్ (suhas) నల్గొండ జిల్లా ఎస్పీకి (nalgonda) ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు (one town police) ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

March 7, 2023 / 12:38 PM IST

School Girl’s Dance Video: అల్లు అర్జున్-రష్మిక ఫ్యాన్స్ ను కట్టిపడేస్తున్న చిన్నారుల డ్యాన్స్

ఓ స్కూల్లో చిన్నారులు సామి.. సామి.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది చూశారు.

March 7, 2023 / 12:18 PM IST

Till now elections in AP:టీడీపీదే అధికారం:సర్వే, ఓడిపోయే మంత్రులు, మాజీ మంత్రులు వీరే

Till now elections in AP:ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదే అంశంపై తెలుగు360 (telugu360) ట్విట్టర్‌లో ఓ సర్వే రిపోర్ట్‌ను (survey report) షేర్ చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ (tdp) 91 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది.

March 7, 2023 / 12:13 PM IST

Bedurulanka 2012: నుంచి వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ రిలీజ్

గోదావరి పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం బెదురులంక 2012(Bedurulanka 2012) నుంచి వెన్నెల్లో ఆడపిల్ల లిరికల్(Vennello Aadapilla song) వీడియో సాంగ్ విడుదలైంది. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

March 7, 2023 / 12:12 PM IST

Seized: గుజరాత్ తీరంలో రూ.425 కోట్ల డ్రగ్స్, నాడియాలో 2 కోట్ల గోల్డ్

ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్(ATS) అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్(drugs) పట్టుబడింది. అరేబియా సముద్రంలోని భారత జలాల్లో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఐదుగురు సిబ్బందితోపాటు ఇరాన్ బోటును కూడా అదుపులోకి తీసుకున్నారు.

March 7, 2023 / 11:40 AM IST

ED question sisodia:తీహార్ జైలులో సిసోడియాను ప్రశ్నించనున్న ఈడీ? స్టేట్‌మెంట్ రికార్డ్

ED question sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో జ్యుడిసీయల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను (manish sisodia) ఈ రోజు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు ప్రశ్నించనున్నారు. లిక్కర్ కేటాయింపులు, మనీ ల్యాండరింగ్ గురించి అడిగే అవకాశం ఉంది. ప్రశ్నించి (question) .. అతని స్టేట్‌మెంట్ (statement) రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది.

March 7, 2023 / 11:38 AM IST

Minor Girl Shot: ఢిల్లీలో మైనర్ బాలికను గన్‌తో కాల్చాడు

అమ్మాయిల పైన దాడులు ఆగడం లేదు (Crime Against Women). సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మైనర్ బాలికను గన్ తో కాల్చిన (gun culture india) దారుణ సంఘటన చోటు చేసుకున్నది. ఈ సంఘటన దేశ రాజధానిలోని నంద నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది.

March 7, 2023 / 11:36 AM IST

Meta layoffs మరిన్ని.. అనవసరం అనిపిస్తే ఇక బూస్టింగే

Meta layoffs:కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కంపెనీలు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అందుకే ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఒక కంపెనీ చూసి.. మరో కంపెనీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ‘మెటా’ (meta) మరికొందరినీ పంపించే పనిలో ఉంది.

March 7, 2023 / 11:15 AM IST

AP Private Schools:లలో పేదలకు ఉచితంగా అడ్మిషన్లు!

ఏపీ(AP)లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను అన్ని ప్రైవేటు స్కూళ్ల(private schools)లో 25 శాతం(25 percentage) సీట్లు పేదలకు కల్పించనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించినట్లు వెల్లడించింది. అందుకోసం మార్చి 18 నుంచి అప్లై చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.

March 7, 2023 / 11:10 AM IST

Anand Mahindra : ఆటో నడిపిన బిల్ గేట్స్….!

Anand Mahindra : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఆటో నడిపాడు. ఇండియాలో ఆయ‌న ఎల‌క్ట్రిక్ ఆటోను న‌డిపించి వండర్‌ క్రియేట్‌ చేశారు.. మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో ఎల‌క్ట్రిక్ ఆటోలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఆటో ను ఇండియ‌న్ రోడ్ల‌పై నడుపుతూ బిల్ గేట్స్ హల్‌చల్‌ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

March 7, 2023 / 11:11 AM IST

Anand Mahindra: నీటిపై గుర్రం పరుగు.. వీడియోపై నెటిజన్ల ఆగ్రహం!

ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

March 7, 2023 / 10:53 AM IST

Free beer అని ప్రచారం.. అవి కొంటే అనడంతో ఎగబడిన జనం, పెద్ద క్యూ, ఓనర్ అరెస్ట్

Free beer cans:ఆఫర్ పెడితే జనం ఎగబడతారు. ఇక మందు ఫ్రీ అంటే.. అది వేరే లెవల్. అవును ఓ షాపు ఓనర్ (shop owners).. ఫ్రీ బీర్ క్యాన్స్ (free beer cans) అని ప్రచారం చేశాడు. ఇంకేముంది జనం (people) ఎగబడ్డారు. రద్దీ నెలకొని.. ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. సీన్‌లోకి పోలీసులు (police) ఎంట్రీ ఇచ్చారు. ఆ ఓనర్‌ను (owner) అరెస్ట్ (arrest) చేశారు.

March 7, 2023 / 10:40 AM IST