• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రజనీ(Rajini kanth) మరో రెండు భారీ ప్రాజెక్ట్స్!

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు అభిమానులు. ప్రస్తుతం జైలర్ అనే సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా.. షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక ఏడు పదుల వయసులోను యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రజనీ. ఈ క్రమంలో జైలర్ సెట్స్ పై ఉండగానే.. మరో రెండు భారీ ప్రా...

October 29, 2022 / 06:37 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… నిందితులకు హైకోర్టు(telangana High court) షాక్..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు(telangana High court) తుది తీర్పును వెల్లడించింది. అంతకు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న కేసులో నిందితులను రిమాండ్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ కోర్టు తిరస్కరించింది. దీంతో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు పిటిషన్ వేశారు. హైకోర్టులో సైబరాబాద్...

October 29, 2022 / 06:35 PM IST

రాహుల్ గాంధీ(Rahul gandhi)తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్(Poonam Kaur)..!

వివాదాస్పద నటి పూనమ్ కౌర్(Poonam Kaur).. రాహుల్ గాంధీ(Rahul gandhi) పాదయాత్రలో పాల్గొంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ప్రస్తుతం ఆయన పర్యటన తెలంగాణలో కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు ధర్మపుర్‌ వద్ద యాత్ర ప్రారంభం అయింది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. దారి పొడవునా అనేక మంది ప్రజలు తమ తమ సమస్యలను రాహుల్ గా...

October 29, 2022 / 06:32 PM IST

అవతార్(Avatar) డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్‌!

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేసిన సినిమా ఏదంటే.. ముందుగా గుర్తొచ్చే సినిమా ‘అవతార్’. 2009లో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ ఈ సినిమాతో అద్భుతమే చేశాడు. అందుకే 13 ఏళ్లయినా కూడా.. అవతార్(Avatar) సీక్వెల్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవతార్ సమయంలోనే సీక్వెల్స్ ప్రకటించాడు కామేరున్(james cameron). ప్రస్తుతం అవతార్2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా రన్ ట...

October 29, 2022 / 06:28 PM IST

హాట్ టాపిక్‌గా మారిన బాలయ్య(balakrishna) యాడ్ పారితోషికం!

ఆహాలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌తో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ప్రస్తుతం సెకండ్ సీజన్‌తో అలరిస్తున్నారు బాలకృష్ణ. అయితే ఈ షో స్టార్ట్ అవకముందు.. బాలయ్య(balakrishna) నిజంగానే హోస్టింగ్ చేస్తున్నాడా.. అని ఆశ్చర్యపోయారు ఆడియెన్స్. ఇక ఇప్పుడు ఫస్ట్ టైమ్‌ కమర్షియల్ యాడ్‌ చేసి ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చారు. తాజాగా ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యాడ్‌లో నటించారు బాలయ్య. దీనికి సంబంధి...

October 29, 2022 / 06:25 PM IST

‘సలార్'(Salaar) లైన్ క్లియర్!

ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా ఇది రాబోతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాకు పోటీగా మరో సినిమా బరిలోకి దిగే అవకాశాలు తక్కువ. కానీ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌.. సలార్‌తో సై అనేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడు హృతిక్ సైతం సైడ్ అయిపోయాడు. సలార్(Sala...

October 29, 2022 / 06:21 PM IST

ఒకే స్టేజ్‌పై రజనీకాంత్‌(Rajinikanth)-ఎన్టీఆర్(NTR)!

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఇప్పటి వరకు కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే స్టేజ్‌ పై కనిపించబోతున్నారు. దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్‌ను.. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. ప్రతి ఏడాది నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ‘కన్నడ రాజ్యోత్సవ’ పే...

October 29, 2022 / 06:17 PM IST

నిత్యామీనన్(Nithya Menen) ప్రెగ్నెంట్.. మరి తండ్రి ఎవరు!?

మళయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీన‌న్‌(Nithya Menen) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లానాయక్’లో నటించింది ఈ బొద్దుగుమ్మ. అలాగే ఇటీవల ధనుష్‌ నటించిన ‘తిరు’ అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌ను ...

October 29, 2022 / 06:15 PM IST

టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి(Rohit Reddy )కి భద్రత పెంపు..!

మొయినా బాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీనే ఎమ్మెల్యేల కొనుగులకు ప్రయత్నించిందటూ ఆరోపణలు వస్తున్నాయి. కాగా… ఈ ఘటనకు సంబంధించి  స్పెషల్ ఇవ్వేస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించాలని హైకోర్టులో బీజేపీ గురువారంనాడు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ పోలీసుల తీరుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం న...

October 29, 2022 / 06:07 PM IST

ఎమ్మెల్యేలను కొనడం బీజేపీ(bjp)కి అలవాటే.. ప్రకాష్ రాజ్(Prakash raj)

ఎమ్మెల్యేలను కొనడం బీజేపీ(bjp)కి అలవాటే అంటూ ప్రకాష్ రాజ్(Prakash raj) సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపణలు చేశారు. దేశంలో అన్ని చోట్లా బీజేపీ అదే పని చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందని...

October 29, 2022 / 06:03 PM IST

యాదాద్రిలో బండి సంజయ్(Bandi Sanjay) ప్రమాణం…!

ఎమ్మెల్యేల కొనుగోలు విషయం తెలంగాణలో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీజేపీనే ఈ పనికి పాల్పడిందంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి.. బండి సంజయ్(Bandi Sanjay) యాదాద్రిలో ప్రమాణం చేసి తాను కానీ తన పార్టీ కానీ ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేశారు. తాను చేసిన ప్రమాణం వల్ల కేసీఆర్ కుటుంబ రాజకీయ చరిత్ర సమాధి కాబోతుందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు...

October 29, 2022 / 05:56 PM IST

సోషల్ మీడియాలో మహేష్(Mahesh babu) సరికొత్త రికార్డ్!

సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లే మహేష్‌ బాబు(Mahesh babu).. ప్రస్తుతం లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. కొడుకు గౌతమ్‌ని లండన్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లిన మహేష్.. ఇంకా అక్కడే ఉన్నాడు. పైగా SSMB28 సెకండ్ షెడ్యూల్ మొదలు కావడానికి ఇంకొంత సమయం ఉండడంతో.. ఈ వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్‌. లండన్లో గౌతమ్, సితారలతో కలిసి దిగిన పిక్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ...

October 28, 2022 / 06:48 PM IST

‘బింబిసార-2(Bimbisara 2)’ అప్పుడే సెట్స్ పైకి.. డైరెక్టర్ క్లారిటీ..!

ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న సీక్వెల్ సినిమాల్లో.. బింబిసార 2(Bimbisara 2) కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. నందమూరి కళ్యాణ్(kalyan ram) రామ్ హీరోగా నటించిన ఫిక్షనల్ సోసియో ఫాంటసీ మూవీ ‘బింబిసార’.. భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తనకున్న బడ్జెట్ పరిధిలో విజువల్...

October 28, 2022 / 06:44 PM IST

పూరి జగన్నాథ్‌(puri jagannath)ని బ్యాన్ చేస్తున్నారా!?

లైగర్ వివాదం రోజు రోజుకి ముదురుతునే ఉంది.. ఈ సినిమా తెచ్చిన నష్టాలు, కష్టాలతో పూరి సతమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటు పూరి.. అటు డిస్ట్రీబ్యూటర్స్ అస్సలు తగ్గడం లేదు. దాంతో ‘లైగర్’ ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంనే టాక్ నడుస్తోంది. లైగర్ సినిమాతో నష్టపోయిన వారికి.. ముందుగా డబ్బులు ఇస్తానని చెప్పాడట పూరి.. కాకపోతే దానికి కాస్త సమయం వావాలని అన్నాడట. కానీ ఈ లోపే డిస...

October 28, 2022 / 06:40 PM IST

‘కాంతార(kantara)’ అస్సలు తగ్గడం లేదుగా..!

అసలు కాంతార(kantara) హీరో కూడా ఎవరో తెలియని సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతుండడం.. ఇప్పుడు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కన్నడలో చిన్న సినిమాగా వచ్చిన కాంతార.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్‌లో హిట్ అవుతుందని హీరో రిషబ్ శెట్టి కూడా ఊహించి ఉండడు. ఈ సినిమా విజయంలో మౌత్ టాక్ కీలక పాత్ర పోషించింది. మౌత్ టాక్ వల్ల.. అసలు కాంతారలో ఏముందనే ఆసక్తి రోజు రోజుకి పెర...

October 28, 2022 / 06:37 PM IST