• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Pakistan క్వెట్టాలో పేలుడు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు

పాకిస్థాన్ క్వెట్టాలో పేలుడు జరిగింది. నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.

April 10, 2023 / 09:08 PM IST

Anand Mahindra: రింకూ సింగ్ శక్తిని ఓ సీసాలో పోసి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

రింకూ సింగ్ ఆట తీరును ప్రస్తావించకుండా మండే మోటివేషన్ గురించి ఎలా మాట్లాడగలం అంటూ కితాబిచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.

April 10, 2023 / 08:24 PM IST

national partyగా అవతరించిన ఆప్.. జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ

ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ న్యూస్.. ఆ పార్టీని జాతీయ పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది.

April 10, 2023 / 09:27 PM IST

Amul కన్నా నందిని మంచి బ్రాండ్: డీకే శివకుమార్

కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ రోజు హసన్‌లో నందిని మిల్క్ పార్లర్‌ను సందర్శించారు. ఆమూల్ బ్రాండ్ కన్నా.. నందిని మంచి బ్రాండ్ అని చెప్పుకొచ్చారు.

April 10, 2023 / 08:10 PM IST

SSC paper leak: బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదన్న ప్రభుత్వం

పదో తరగతి ప్రశ్నాపత్రం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

April 10, 2023 / 07:38 PM IST

Fishing Ban : ఏపీలో 61 రోజుల పాటు చేపల వేట నిషేధం

ఏప్రిల్ 15వ తేది నుంచి జూన్ 14వ తేది వరకూ కూడా ఏపీలో చేపల వేట(Fishing)పై నిషేధం ఉండనుంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఈ నిషేధం అనేది యాంత్రిక, మోటారు బోట్లకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది. 61 రోజుల పాటు వీరంతా చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశించింది.

April 10, 2023 / 07:32 PM IST

Imran Khan : ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు..!

Imran Khan : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ గ‌త కొంత కాలంగా ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. భార‌త ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రశంసలు కురిపించడం విశేషం.

April 10, 2023 / 07:17 PM IST

Viral Video : ట్రైన్‌లో అందరిముందు స్నానం చేసిన యువకుడు!

అందరూ చూస్తుండగానే ఓ యువకుడు రైల్‌లో బట్టలు విప్పి స్నానం చేశాడు. ఆ తర్వాత అక్కడే వేరే బట్టలు కూడా మార్చుకున్నాడు. చివరికి తాను దిగాల్సిన స్టేషన్‌లో దిగిపోయాడు. ఈ సంఘటన న్యూయార్క్ సిటీలోని సబ్వే ట్రైన్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.

April 10, 2023 / 07:08 PM IST

Amit Shah: అరుణాచల్‌లో చైనా కొత్త పేర్లపై అమిత్ షా గట్టి కౌంటర్

తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు

April 10, 2023 / 07:08 PM IST

Revanth Reddy: KCR మాఫీయా మోడల్ పాలనతో లక్షల కోట్లు దోచుకున్నాడు

TSPSC స్కాం సహా ఇతర భూ స్కాంల ద్వారా సీఎం కేసీఆర్(CM KCR) లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. అలా వచ్చిన డబ్బును ఇతర రాష్ట్రాల సీఎంలకు ఇచ్చి తాను ప్రధాని కావాలని కలలు కన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాఫియా మోడల్ పాలన చేస్తున్న కేసీఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 10, 2023 / 06:58 PM IST

Etela Comments On KCR : కుట్రపూరితంగానే నాపై కేసులు..

Etela Comments : పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ ఆయనను గంటపాటు విచారించారు.

April 10, 2023 / 06:51 PM IST

Jharkhand violence: జార్ఖండ్ ఘటనలో పదుల సంఖ్యలో అరెస్ట్

జంషెడ్ పూర్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

April 10, 2023 / 06:41 PM IST

CM Kcr వద్ద ఫోన్ ఉంది.. బండి సంజయ్ సంచలనం

పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ అంశంలో అరెస్టై, బెయిల్ మీద బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిందని చెబుతున్న తన మొబైల్.. సీఎం కేసీఆర్ వద్ద ఉందని చెప్పారు.

April 10, 2023 / 07:50 PM IST

Ice cream: హైదరాబాద్‌లో రుచికరమైన టాప్ 10 ఐస్‌క్రీమ్‌ ప్రదేశాలు

ఎండాకాలం వచ్చిందంటే చాలు. చాలా మంది ఐస్ క్రీం లవర్స్ ఎక్కడికి వెళ్లి తిందామా లేదా ఆస్వాదిద్దామా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి కోసం హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఐస్ క్రీం(ice cream) ప్రాంతాలను రేటింగ్ సహా పలు అంశాల ఆధారంగా ఇక్కడ అందిస్తున్నాము. అవేంటో మీరు కూడా ఓసారి లుక్కేయండి మరి.

April 10, 2023 / 06:19 PM IST

మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిన పిల్లలు

చిన్నారుల చేతుల్లో మొబైల్ ఫోన్లు. ఫోన్లకు బానిసలుగా మారుతున్న పిల్లలు.

April 10, 2023 / 06:14 PM IST