• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

April 30న హైదరాబాద్‌లో ఆటోలు బంద్? కారణమిదే!!

Auto driver call for bandh:ఆటో డ్రైవర్లు (Auto driver) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన (april 30) ఒకరోజు హైదరాబాద్‌లో (hyderabad) ఆటోలను (auto) నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ (telangana) నూతన సచివాలయ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే.

March 17, 2023 / 03:22 PM IST

New dates of 9 exams:ఆ 9 పరీక్షలకు కొత్త తేదీలు

New dates of 9 exams:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విపక్షాలు అన్నీ ఆందోళన బాట పట్టాయి. మొత్తం మూడు పేపర్లు లీక్ కాగా.. మరో రెండు పేపర్లు ప్రవీణ్ (praveen) వద్ద పెన్ డ్రైవ్‌లో ఉన్నాయని సిట్ (sit) గుర్తించింది. దీంతోపాటు ఏప్రిల్ (april), మే (may) నెలలో జరిగే పరీక్షలకు సంబంధించిన రీ షెడ్యూల్ చేశారు.

March 17, 2023 / 03:19 PM IST

World Sleep Day: ఉద్యోగులకు ఓ కంపెనీ షాకింగ్ గిఫ్ట్!

బెంగళూరుకు(bangalore) చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ మార్చి 17న స్లీప్ హాలిడే తీసుకోవాలని ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. D2C హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ అయిన Wakefit సొల్యూషన్స్ తన లింక్డ్‌ఇన్‌లో ఉద్యోగులందరికీ పంపించిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్ అప్‌లోడ్ చేసి ప్రకటించింది. ఇది చూసిన ఉద్యోగులు(employees) సంతోషం వ్యక్తం చేశారు.

March 17, 2023 / 01:52 PM IST

mlc elections AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌కు షాక్, బాలకృష్ణ ఏమన్నారంటే

ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate, Teacher mlc elections) తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) జోరు మీద ఉన్నది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు ముందంజలో ఉన్నారు.

March 17, 2023 / 01:18 PM IST

Motorola Razr+ flip మొబైల్ ఫీచర్స్ లీక్.. పేరు, మోడల్ ఇదే!

Motorola Razr+ flip:మోటోరోలా రేజర్ 2022కు అడ్వాన్స్‌డ్‌గా మోటోరాలా రేజర్ ప్లస్ ఫ్లిప్ మోడల్ (Motorola Razr+ flip) తీసుకొచ్చింది. దీనిని ‘మై స్మార్ట్ ప్రైస్’ (my smart price) రివీల్ చేసింది. కంపెనీ మాత్రం అధికార ప్రకటన చేయలేదు. సో.. మోటోరోలా ఫ్లిప్ మోడల్, పేరు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

March 17, 2023 / 01:13 PM IST

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు మరో దెబ్బ..ఆందోళనలో కవిత!

తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC kalvakuntla kavitha)కు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును(supreme court) విజ్ఞప్తి చేశారు. కానీ కవిత చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

March 17, 2023 / 01:04 PM IST

Cyclone Freddy: 326 ప్రాణాలు తీసిన సైక్లోన్, మలావీ అతలాకుతలం

ఆఫ్రికాలో ట్రాపికల్ సైక్లోన్ ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించడంతో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్‌, మలావీలో భారీ వరదలు సంభవించాయి. దీంతో వందల మంది చనిపోవడంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

March 17, 2023 / 12:51 PM IST

Swapnalok Complex:మృతులకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా

సికింద్రాబాద్(secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM Kcr) విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

March 17, 2023 / 01:13 PM IST

Viral News : మద్యం మత్తులో…. పెళ్లికి వెళ్లడం మర్చిపోయిన వరుడు…!

Viral News : మద్యం మత్తులో పెళ్లి మండపం పై కూర్చొని పెళ్లి రద్దు చేసుకున్న సందర్భాలు మీరు చాలానే చూసి ఉంటారు. తాజాగా ఓ వరుడు... ఏకంగా మద్యం మత్తులో తన పెళ్లికి వెళ్లడే మర్చిపోయాడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

March 17, 2023 / 12:25 PM IST

YS Viveka murder case: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి గట్టి షాక్

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది.

March 17, 2023 / 12:04 PM IST

UP:లో కూలిన పైకప్పు.. 8 మంది మృతి, 11 మంది సేఫ్

యూపీ(UP) సంభాల్‌లోని(Sambhal) చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి.. ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 11 మందిని అధికారులు రక్షించారు. సమాచారం తెలుసుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

March 17, 2023 / 12:03 PM IST

Ram Charan : ఇండియాలో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. మోదీతో మీటింగ్!

Ram Charan : అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ అందుకొని.. ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగొస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీం మెంబర్స్. ఫస్ట్ ఆస్కార్ వేడుక అయిపోగానే ఇండియాకు తిరిగొచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రోజు నాటు నాటు సాంగ్ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా వచ్చేశాడు.

March 17, 2023 / 11:47 AM IST

Rahul Gandhi: దురదృష్టవశాత్తు నేను ఎంపీని.. మాట జారిన రాహుల్, సెటైర్లే సెటైర్లు

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతుండగా, గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలు మరోసారి విరుచుకు పడేందుకు ఆస్కారం ఇచ్చాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను దురదృష్టవశాత్తు ఎంపీగా గెలిచానని వ్యాఖ్యానించాడు. దీనిని సరిద్దిదుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జరగాల్సింది జరిగిపోయింది. దీంతో కేంద్రమంత్రులు ఆయన వ్యాఖ్యల పైన...

March 17, 2023 / 11:37 AM IST

YS Sharmila:పేపర్ లీకేజీలో బోర్డు చైర్మన్, మంత్రుల హస్తం: షర్మిల

YS Sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (YS Sharmila) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసం నుంచి TSPSC ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గేట్ వద్ద ఆమె వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

March 17, 2023 / 03:13 PM IST

UIDAI Good News: ఫ్రీగా ఆధార్ అప్‌డేట్..జూన్ 14 వరకు అవకాశం

ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏమిటంటే ఇకపై ఆధార్(Aadhaar) కార్డ్ అప్ డేట్(update) కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యం మార్చి 15 నుంచి జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో అప్ డేట్ చేసుకోవాలనుకునేవారు వినియోగించుకోవాలని సూచించారు.

March 17, 2023 / 11:27 AM IST