రైల్వే జాబ్స్ కుంభకోణం(railway jobs scam) కేసు(case)లో లాలూ ప్రసాద్ కుటుంబంపై (lulu Prasad Yadav's family) జరిపిన దాడుల్లో కోటి రూపాయల లెక్కలో చూపని నగదుతోపాటు రూ.600 కోట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ(ED) తెలిపింది. దీంతోపాటు 24 చోట్ల జరిపిన సోదాల్లో 1900 డాలర్ల విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు రికవరీ చేయబడ్డాయని వెల్లడించారు.
ఏపీ(ap)లో మార్చి 16 నుంచి 20 వరకు వర్షాలు కురిసే అవకాశం(rain forecast) ఉందని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ రాష్ట్రాలపై ప్రభావం పడనుందని తెలిపింది. ఈ క్రమంలో పంట కోత దశలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
బీసీలు ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం మంగళగిరి(Mangalagiri)లోని జనసేన కార్యాలయంలో బీసీ సదస్సును ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలు భారతీయ సమాజానికి వెన్నెముక అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ(ap)లో రూ.34 వేల కోట్ల బీసీ సంక్షేమ నిధులను పక్కదారి పట్...
తెలంగాణలో రేపు ఎమ్మెల్యే ఎన్నికలు(MLC elections) జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం, నగదు పట్టుబడింది. పోలీసులు, ఎక్సైజ్ బృందాల తనిఖీల్లో భాగంగా డ్రగ్స్, గంజాయితో పాటు 41 లక్షల నగదు, 1,800 లీటర్ల మద్యాన్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులు(police) 95 కేసులు నమోదు చేసి 74 మందిని అరెస్టు చేశారు.
యూట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తి తనపై అనుచిత పదజాలంతో వీడియోను అప్‌లోడ్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(mp komatireddy venkat reddy) అన్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీసుల(police)కు ఫిర్యాదు(complaint) చేసినట్లు ఎంపీ వెల్లడించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా?వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) అని ప్రశ్నించారు. మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్(Bandi Sanjay) వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించడం సంతోషం అని ఆమె అన్నారు.
వందేభారత్ (Vande Bharat) రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్(Secunderabad) నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైలు ముందు భాగం దెబ్బతింది.
ఈ నెల 12న జరగాల్సిన టీపీవోబీ( Town Planning Building Overseer ) పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షను, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్షల సంబంధిత కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానం ఉందని టీఎస్‌పీఎస్సీ (TSPSC)తెలిపింది.
పెళ్లి కొడుకు (married son) ఫుల్లుగా తాగేసి మండపానికి వచ్చాడు. ఆ మైకమే ఇదంతా. ఎవరు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఒకరి ఒళ్లో పడుకున్నాడు. అస్సాంలోని నల్బరి (Nalbari) జిల్లాలో జరిగిందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెళ్లి కర్మలు చేస్తుంటే వరుడు చాలా ఇబ్బందిగా కూర్చుకున్నాడు. ఆ తంతు నిర్వహించేందుకు అతడికి ఓపిక లేదు. పెళ్లిలో ఉన్న పండితుడు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప...
మంగళగిరిలో (Mangalagiri) జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని పవన్ అన్నారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇద్దరు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమన్నారు.నేను కాపు నాయకుడిని కాదు. నేను క్యాస్ట్ ఫీలింగ్ తో పెరగలేదు. మానవత్వంతో పెరిగాను. కాపు రిజర్వేషన్లపై (Kapu reservations) కొందరు బ...
తన తండ్రి చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని నటి జాతీయ మహిళా కమీషన్ (National Commission for Women)సభ్యురాలు ఖుష్బూ(Khushboo) ఇటీవల సంచలన ఆరోపణలు చేయగా తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ ( DCW) చీఫ్ స్వాతి మాలీవాల్ (Swati Maliwal) శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తాను కూడా తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫోన్ ను ఈడీ(ED) అధికారులు సీజ్ చేశారు. శనివారం ఉదయం కవిత ఈడీ విచారణకు వచ్చేటప్పుడు తన వెంట ఫోన్ ను తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఆమె ఫోన్ ను విడిచి వచ్చారు. విచారణలో ఫొన్ గురించి ఈడీ(ED) అధికారులు అడగడంతో తన వద్ద ఫోన్ లేదని కవిత చెప్పారు. దీంతో వెంటనే ఇంటి నుంచి ఫోన్ ను తెప్పించాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ క...
ఎంపీ బండి సంజయ్ (Bandi sanjay) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కవితపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఖండించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. రాజ్‌భవన్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న మేయర్ విజయలక్ష్మితో (Mayor Vijayalakshmi) పాటు ఎమ్మెల్యే గొంగడి సునీత, (MLA Gongadi Sunita) బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లను పోలీసులు ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. విచారణ సాగే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ (CBI) కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తో(YS Avinash Reddy) పాటు పలువురు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తున్నది. వివేకా రెండో భార్య కొడుకును వారసుడి...
Revanth reddy on Liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) కవిత (kavitha) ఈడీ (ed) విచారణపై ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్‌గానే ఉంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆయన (revanth reddy) ఆరోపించారు.