ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి సూర్య దేవాలయంలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
ఈ మధ్య యువత చెవుల్లో ఎయిర్ పాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్‌ఫెక్షన్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరి వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
శుక్రవారం రథ సప్తమి పర్వ దినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేకంగా సూర్య వాహనాన్ని అధిరోహించు భక్తులను కటాక్షించారు. భక్తులు పరవశంతో ‘గోవిందా గోవింద’ అంటూ స్వామిని దర్శించి పునీతులయ్యారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న ట్రాఫిక్ చలాన్ల చెల్లిపునకు రాయతీ గడువు శుక్రవారం అర్ధ రాత్రితో ముగియనుంది. రాష్ట్ర పోలీసు శాఖ ఈ మేరకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే....
Fire Accident:పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఎల్ ఓసీ సమీపంలో మరోసారి పాక్ సైనికులు కాల్పులు జరిపారు. వారంటించిన మంట బుధవారం సాయంత్రం వేగంగా వ్యాపించింది.
బంగారాన్ని పెట్టుబడి మార్గంగా భావించే వారు రోజు వారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
మన దేశంలో కొత్త కొత్త రైళ్లు వరుసగా ప్రజలకు అందివస్తున్నాయి. రానున్న రోజుల్లో బులెట్ రైలు అందుబాటులోకి రానుంది. దానికంటే ముందే మన దగ్గర డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. తాజాగా ఇలాంటి మెట్రో రైలు ఒకటి ట్రైల్ రన్‌కు సిద్ధమైంది. ఎక్కడంటే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుంచి ప్రీమియం బైక్ హోండా ఎన్‌ఎక్స్500 డెలివరీలు ప్రారంభం అయ్యాయి. దీని ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువైన నేపథ్యంలో బస్సుల్లో సీటింగ్ లేయవుట్‌ని మార్చే దిశగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ అడుగులు వేస్తోంది. వివరాల్లోకి వెళితే...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు, జ్ఞాపక శక్తి విషయంలో ఆ దేశంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ కోరారు.
బంగారం, వెండి ధరలు బుధవారం చెప్పుకోదగ్గ రీతిలో తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు, పట్టణాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయంటే...
మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం పాటు పాడుకాకుండా ఉండాలంటే ఛార్జింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తల్ని తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
సందర్భానుసారంగా గూగుల్ డూడుల్స్‌ని తయారు చేసి పెడుతుంటుంది. ప్రతి ప్రత్యేకమైన రోజుకు సంబంధించిన డూడుల్‌ని గూగుల్ సెర్చ్ పేజ్‌లో మనం చూస్తూ ఉంటాం. ఈ వాలెంటైన్స్ డే డూడుల్‌ని గూగుల్ చాలా క్రియేటివ్‌గా తీసుకొచ్చింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్‌లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు లింక్డ్ డిజైజ్‌లకూ ఛాట్ లాక్ ఆప్షన్‌ని కొత్తగా తీసుకురానుంది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనమంతా చూశాం. ఇప్పుడు అచ్చంగా అలాంటి సందడే విదేశమైన యూఏఈలో జరుగుతోంది. ఇవాళ అక్కడ అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు.