Allu Arjun guest role in 'Jawaan'!? : షారుఖ్ 'జవాన్'లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్!? : ఒకప్పుడు బాలీవుడ్ అంటే.. టాలీవుడ్‌కి అందని ద్రాక్ష. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. దర్శక ధీరుడు రాజమౌళి, ఒక్క బాలీవుడ్‌నే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశారు.
బీబీసీ (Bbc) డాక్యుమెంట్ బ్యాన్ చేయాలని (BJP) బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు.హైదరాబాద్ (Panjagutta) పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Kerala bride attends physiotherapy practical exam : పెళ్లికూతురు ముస్తాబులో పరీక్షకు వధువు....! : పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన రోజు. ఆ రోజున ముఖ్యంగా... వధువుగా ముస్తాబు అయిన తర్వాత... ఎవరైనా మండపానికి ఎప్పుడు వెళదామా...? మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ... యువతి మాత్రం... వధువుగా ముస్తాబైన తర్వాత, పెళ్లి జరిగిన క్షణమే... .... పరీక్ష రాయడానికి కాలేజ్ ...
Adipurush : 'ఆదిపురుష్' లేటెస్ట్ అప్డేట్ వచ్చింది! : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఒకే ఒక్క టీజర్‌తో సీన్ రివర్స్ చేసేశాడు. ఆదిపురుష్ టీజర్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది.
'Ravanasura' : 'రావణాసుర' సెకండ్ సింగిల్ టైం ఫిక్స్! : హిట్టు, ఫ్లాపులు రవితేజకు కొత్తేం కాదు. అయితే ఫ్లాప్ ఇచ్చిన ప్రతీసారి డబుల్ ఫోర్స్‌తో హిట్ అందుకుంటున్నాడు మాస్ మహారాజా. గతేడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చాయి. అయితే ఏంటి.. అంతకుమించి అనేలా వరుసగా రెండు హిట్లు కొట్టాడు మాస్ మహారాజా.
Chicken prices : చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు..! : చికెన్ ప్రియులకు షాక్. చికెన్ ధర అమాంతం పెరిగిపోయింది. కిలో చికెన్ ధర ఏకంగా రూ. 720కి చేరుకుంది. అమ్మో... ఇంత రేటు అయితే... చికెన్ ఎలా తింటాం అని భయపడుతున్నారా..? కంగారుపడకండి.
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌పై (borugadda anil) మాల మహానాడు (maala mahanadu) జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ (golla arun) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత సంఘం పేరుతో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న అనిల్‌పై ఈ రోజు ఉదయం గుంటూరు ఎస్పీకి (guntur sp) ఫిర్యాదు చేశారు.
RC 15 Leakage Damage! : RC 15.. ఇవేం లీకులు సామి! : ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ RC 15. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
Astrologer venu swamy : జగన్ ని మళ్లీ సీఎం చేసేది పవనే... జోతిష్యుడు వేణు స్వామి : జోతిష్యుడు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య పలువురు సెలబ్రెటీల గురించి జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత ఆయన మరింత ఫేమస్ అయ్యాడు.
'Pushpa 2' : పుష్పరాజ్ మళ్లీ థియేటర్లోకి ఎప్పుడొస్తాడని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కానీ పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చిన ఏడాదికి.. పుష్ప2 షూటింగ్ మొదలు పెట్టాడు సుకుమార్. ప్రస్తుతం ఈ హిట్ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Governer : తనపై వస్తున్న విమర్శలకు గవర్నర్ తమిళిసై కౌంటర్..! : బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్ల తీరు వివాదాస్పదమవుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. తెలంగాణాలో గవర్నర్ వ్యవస్థ అవసరంలేదని కొందరు పార్టీ లీడర్లు అన్నా కూడా ఎన్నో ఆటుపోట్లమధ్య తమిళి సై తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ అసత్య ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను చర్చకు సిద్ధమని ఎక్కడకు రావాలో కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని చర్చకు రావాలని పేర్కొన్నారు.
'Adurs' : 'అదుర్స్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్! : ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్31 ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఇండియాలో 2040 నాటికి 73 శాతం మంది షుగర్(మధుమేహం), 65 శాతం మంది ఊభకాయం వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నిర్వహించిన సర్వేలో తెలిపింది.