AP: రాజ్ కసిరెడ్డి నుంచి ఎవరికి క్విక్ బ్యాక్స్ వెళ్లాయని సిట్ అధికారులు ప్రశ్నించారని మాజీ MP విజయసాయిరెడ్డి చెప్పారు. క్విక్ బ్యాక్స్ విషయం తనకు తెలియదని చెప్పానని తెలిపారు. అరబిందోకి రూ.100 కోట్లు, రూ. 60 కోట్లు అడాన్ కంపెనీకి, మరో రూ. 10 కోట్లు డీకార్ట్ కంపెనీకి అప్పు ఇప్పించానని చెప్పారు. రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పగలరని వెల్లడించారు.