మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్). అలాగే, ఈ ఎడిషన్‌కు రూ.11 వేల విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. ఇంజిన్‌తోపాటు 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది. CNG వేరియంట్లో ఈ ఇంజిన్ 56bhp శక్తిని, 82.1nm యొక్క టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడుతుంది.