AP: అసెంబ్లీ సెక్రటేరియట్ 2026 సంవత్సర క్యాలెండర్‌ను CM చంద్రబాబు ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీని విడుదల చేశారు. జీవ వైవిద్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం థీమ్‌తో క్యాలెండర్‌ను రూపొందించారు.