రష్యా-ఉక్రెయిన్పై యుద్ధంలో 30 మంది ఉత్తర కొరియా సైనికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రష్యా తరఫున ఉక్రెయిన్పై ఉత్తర కొరియా సైనికులు పోరాడుతున్నారు. కుర్క్స్లోని మూడు గ్రామాల్లో కిమ్ సేనలు మోహరించి ఉన్నారని ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ యుద్ధంలో 30 మంది కిమ్ సేనలు మరణించడం లేదా తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. రష్యాకు దాదాపు 10వేల మంది సైన్యాన్ని కిమ్ పంపించినట్లుగా అంచనా.